Skip to content
ThuthiThuthiThuthi

Lokamunaku Uppu Lokamunaku Velugu Song Lyricsలోకమునకు ఉప్పు లోకమునకు వెలుగు

రచన: డి. సుందరదాసు

Lokamunaku Uppu Lokamunaku Velugu Lyrics in Telugu & English

Present

Verse 1

లోకమునకు ఉప్పు - లోకమునకు వెలుగు

ఈ లోకంలో ఉంచెను మనను - యేసు ఉంచెను

Lokamunaku Uppu - Lokamunaku Velugu

Ee Lokanlo Unchenu Mananu - Yesu Unchenu

Verse 2

మనుష్యుల ఎదుట మన వెలుగును ప్రకాశింప జేసి

మన తండ్రిని మహిమ పరిచి - సత్త్రియలను చూపుదాం

Manushyula Eduta Mana Velugunu Prakaashimpa Jesi

Mana Tandrini Mahima Parichi - Sattriyalanu Choopudaam

Verse 3

సమాధానముతో యుండెదం మనమందరము

మంచితనము నీతి సత్యము - కనబడ జేయుదుము

Samaadhaanamuto Yundedam Manamandaramu

Manchitanamu Neeti Satyamu - Kanabada Jeyudumu

Verse 4

ఉప్పు సారము అగ్ని వలన కలుగును ప్రతి వానికి

మన సంభాషణ ఎల్లప్పుడునూ - రుచిగా నుంచుదాం

Uppu Saaramu Agni Valana Kalugunu Prati Vaaniki

Mana Sambhaashana Ellappudunoo - Ruchigaa Nunchudaam

Verse 5

నిష్ఫలమైన చీకటి క్రియలలో పాలు పొందక ఖండించెదం

ప్రభువుకు ఏది ప్రీతికరమో దానిని చేపట్టేదం

Nishphalamaina Cheekati Kriyalalo Paalu Pondaka Khandinchedam

Prabhuvuku Edi Preetikaramo Daanini Chepattedam

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with L