Madhuram Nee Prema Madhuram Nee Sneham Lyrics in Telugu & English
Verse 1
మధురం నీ ప్రేమ
మధురం నీ స్నేహం (2)
ఎన్నడు మరువను నీ ప్రేమ
ఎన్నడు మరువను నీ స్నేహం (2)
Madhuram Nee Prema
Madhuram Nee Sneham (2)
Ennadu Maruvanu Nee Prema
Ennadu Maruvanu Nee Sneham (2)
Verse 2
నన్ను ప్రేమించినవా
నన్ను కరుణించినవా (2)
నా కొరకే ఎన్నో బాధలు భరించినవా
ఎన్నడు మరువను నీ ప్రేమ
ఎన్నడు మరువను నీ స్నేహం (2)
Nannu Preminchinavaa
Nannu Karuninchinavaa (2)
Naa Korake Enno Baadhalu Bharinchinavaa
Ennadu Maruvanu Nee Prema
Ennadu Maruvanu Nee Sneham (2)
Verse 3
పాపినైన నన్ను ఎంతో ప్రేమించినవా (2)
నేను చేసిన పాపములకై నీవు శిలువను మోసినవా (2)
ఎన్నడు మరువను నీ ప్రేమ
ఎన్నడు మరువను నీ స్నేహం (2)
Paapinaina Nannu Ento Preminchinavaa (2)
Nenu Chesina Paapamulakai Neevu Shiluvanu Mosinavaa (2)
Ennadu Maruvanu Nee Prema
Ennadu Maruvanu Nee Sneham (2)
Verse 4
నన్ను జీవింప చేయుటకే
నీ రక్తాన్ని కార్చినవా (2)
నా కొరకే నీ ప్రాణం త్యాగము చేసినవా
ఎన్నడు మరువను నీ ప్రేమ
ఎన్నడు మరువను నీ స్నేహం (2)
Nannu Jeevimpa Cheyutake
Nee Raktaanni Kaarchinavaa (2)
Naa Korake Nee Praanam Tyaagamu Chesinavaa
Ennadu Maruvanu Nee Prema
Ennadu Maruvanu Nee Sneham (2)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.