Skip to content
ThuthiThuthiThuthi

Madura Maduram Yesu Prema Maduram Song Lyricsమదుర మదురం యేసు ప్రేమ మదురం

Madura Maduram Yesu Prema Maduram Lyrics in Telugu & English

Present

Chorus

మదుర మదురం యేసు ప్రేమ మదురం (2)

వెలలేనిది విలువైదీ యేసుప్రేమ మదురం (2)

||మదుర||

Madura Maduram Yesu Prema Maduram (2)

Velalenidi Viluvaidee Yesuprema Maduram (2)

||Madura||

Verse 1

చీకటిలో వెలుగైనది ఆపదలో నను కన్నది (2)

లోకములో నాకున్నది యేసునిప్రేమ సన్నిది (2)

||మదుర||

Cheekatilo Velugainadi Aapadalo Nanu Kannadi (2)

Lokamulo Naakunnadi Yesuniprema Sannidi (2)

||Madura||

Verse 2

అన్నిటిలో మెరుగైనది ఎన్నటికి మరువనిది (2)

నామదిలో నెలకొన్నది యోసునిప్రేమ పెన్నిది (2)

||మదుర||

Annitilo Merugainadi Ennatiki Maruvanidi (2)

Naamadilo Nelakonnadi Yosuniprema Pennidi (2)

||Madura||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M