Skip to content
ThuthiThuthiThuthi

Mahaa Shubhadinam Divitejudu Bhuviketinchina Dinam Song Lyricsమహా శుభదినం దివితేజుడు భువికెతించిన దినం

Mahaa Shubhadinam Divitejudu Bhuviketinchina Dinam Lyrics in Telugu & English

Present

Verse 1

మహా శుభదినం దివితేజుడు

భువికెతించిన దినం

ఓఓ..ఓఓ..

Mahaa Shubhadinam Divitejudu

Bhuviketinchina Dinam

Oo..oo..

Verse 2

ఓఓ....ఓఓ..

Oo....oo..

Verse 3

ఓఓ..ఓఓ...

Oo..oo...

Verse 4

ఇది నవోదయం దివితేజుడు

భువికేతించిన దినం

మహిమాన్వితుడు మహికేతించిన

మహా శుభదినం (2)

పాడెదం పాడెదం రారాజు పుట్టాడని

చాటెదమ్ చాటెదమ్ రక్షకుడు వెలిసాడని (2)

Idi Navodayam Divitejudu

Bhuviketinchina Dinam

Mahimaanvitudu Mahiketinchina

Mahaa Shubhadinam (2)

Paadedam Paadedam Raaraaju Puttaadani

Chaatedam Chaatedam Rakshakudu Velisaadani (2)

Verse 5

ఆహ హ్యాపీ క్రిస్మస్

ఓహో మెర్రి క్రిస్మస్

ఆహ హ్యాపీ క్రిస్మస్

ఓహో.. హో మెర్రి క్రిస్మస్

Aaha Hyaapee Krismas

Oho Merri Krismas

Aaha Hyaapee Krismas

Oho.. Ho Merri Krismas

Verse 6

కన్య మరియ గర్భమందు

కారణజన్ముడై అవతరించే

పాపాన్ని రూపుమాప

నరరూపం ధరియించే (2)

మానవాళ్ళిని రక్షించే

పరవాసులన్ చేయ వచ్చే (2)

||పాడెదం||

Kanya Mariya Garbhamandu

Kaaranajanmudai Avatarinche

Paapaanni Roopumaapa

Nararoopam Dhariyinche (2)

Maanavaallini Rakshinche

Paravaasulan Cheya Vachche (2)

||Paadedan||

Verse 7

గగనాన్ని పుట్టింది ఓ తార

చూపింది జ్ఞానులకు దారి

శిశువును గాంచి సంతసించి

సాగిలపడి పూజించిరి (2)

బంగారు సాంబ్రాని భోళము

సమర్పించి తరియించిరి (2)

||పాడెదం||

Gaganaanni Puttindi O Taara

Choopindi Jnyaanulaku Daari

Shishuvunu Gaanchi Santasinchi

Saagilapadi Poojinchiri (2)

Bangaaru Saambraani Bholamu

Samarpinchi Tariyinchiri (2)

||Paadedan||

Verse 8

దూత తెల్పె దావీదుపురమందు

రక్షకుడు పుట్టాడని

పరలోకసైన్యం పరవశించి

పాడిస్తుతించే ప్రభువుని (2)

శాంతి సమాధానం

రక్షణనివ్వ వెం చేసేనని (2)

||పాడెదం||

Doota Telpe Daaveedupuramandu

Rakshakudu Puttaadani

Paralokasainyam Paravashinchi

Paadistutinche Prabhuvuni (2)

Shaanti Samaadhaanam

Rakshananivva Vem Chesenani (2)

||Paadedan||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M