Skip to content
ThuthiThuthiThuthi

Mahaadevudaa Mahonnatudaa Mahaaghanudaa Song Lyricsమహాదేవుడా మహోన్నతుడా మహాఘనుడా

Mahaadevudaa Mahonnatudaa Mahaaghanudaa Lyrics in Telugu & English

Present

Verse 1

మహాదేవుడా మహోన్నతుడా మహాఘనుడా

మా పరిశుద్ధుడా యుగయుగములకు దేవుడవు

తరతరములకు నీవే మా ప్రభుడవు స్తోత్రార్హుడా

స్తుతి పాత్రుడా స్తుతులందుకో నా యేసయ్య

ఆరాధన నీకే యేసయ్య స్తుతి అర్పణ నీకే మెస్సయ్య

యెహోవా ఈరే యెహోవా షమ్మా

యెహోవా షాలోమ్ యెహోవా రాఫా

ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపీఠం

Mahaadevudaa Mahonnatudaa Mahaaghanudaa

Maa Parishuddhudaa Yugayugamulaku Devudavu

Tarataramulaku Neeve Maa Prabhudavu Stotraarhudaa

Stuti Paatrudaa Stutulanduko Naa Yesayya

Aaraadhana Neeke Yesayya Stuti Arpana Neeke Messayya

Yehovaa Eere Yehovaa Shammaa

Yehovaa Shaalom Yehovaa Raaphaa

Aakaasham Nee Sinhaasanam Bhoomini Paadapeetham

Verse 2

అడవి మృగములు ఆకాశ పక్షులు

సముద్ర మస్థ్యములు నీ నిర్మాణములు

మంటితో నరుని నిర్మించినావు నీ పోలికలో సృజించినావు

నీ స్వాస్థ్యమునే మాకిచ్చినావు నీ వారసునిగా మమ్ము పిలిచినావు

||యెహోవా||

Adavi Mrugamulu Aakaasha Pakshulu

Samudra Masthyamulu Nee Nirmaanamulu

Mantito Naruni Nirminchinaavu Nee Polikalo Srujinchinaavu

Nee Svaasthyamune Maakichchinaavu Nee Vaarasunigaa Mammu Pilichinaavu

||Yehovaa||

Verse 3

పరిశుద్ధుడు పరిశుద్ధుడని సెరాపులు నిన్ను స్తుతించగా

సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఘనత

పరలోకమే నీ మహిమతో నిండెను భూజనులకు

సమాధానం కల్గెను సైన్యములకు అధిపతియగు నీవు

సర్వ సృష్టిలో పూజ్యుడనీవు

||యెహోవా||

Parishuddhudu Parishuddhudani Seraapulu Ninnu Stutinchagaa

Sarvonnatamaina Sthalamulalo Devuniki Mahima Ghanata

Paralokame Nee Mahimato Nindenu Bhoojanulaku

Samaadhaanam Kalgenu Sainyamulaku Adhipatiyagu Neevu

Sarva Srushtilo Poojyudaneevu

||Yehovaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M