Manamandaramu Kalisi Prabhu Sannidhilo Nilichi Lyrics in Telugu & English
Verse 1
మనమందరము కలిసి
ప్రభు సన్నిధిలో నిలిచి
పాడెదము హల్లెలూయని
స్తుతియించెదము కృప చాలునని (2)
Manamandaramu Kalisi
Prabhu Sannidhilo Nilichi
Paadedamu Hallelooyani
Stutiyinchedamu Krupa Chaalunani (2)
Verse 2
ఇంత గొప్ప పరిచర్యను
స్థాపించినది యేసే
ఇన్నాళ్ళ సహవాసమును
కాపాడినది యేసే
నిన్ను నన్ను పిలిచి
యోగ్యులుగా యెంచి (2)
సువార్తను ప్రకటించే భాగ్యమిచ్చినందుకే
||పాడెదము||
Inta Goppa Paricharyanu
Sthaapinchinadi Yese
Innaalla Sahavaasamunu
Kaapaadinadi Yese
Ninnu Nannu Pilichi
Yogyulugaa Yenchi (2)
Suvaartanu Prakatinche Bhaagyamichchinanduke
||Paadedamu||
Verse 3
ఎన్నో గొప్ప మేలులను
చేసినది యేసే
నూతన ఆత్మలను
చేర్చినది యేసే
భయభక్తులు కలిగి
కపటమును వీడి
హృదయముతో స్తుతించే ధన్యతిచ్చినందున
||పాడెదము||
Enno Goppa Melulanu
Chesinadi Yese
Nootana Aatmalanu
Cherchinadi Yese
Bhayabhaktulu Kaligi
Kapatamunu Veedi
Hrudayamuto Stutinche Dhanyatichchinanduna
||Paadedamu||
Verse 4
ఎంతో గొప్ప ప్రేమను
చూపినది యేసే
ప్రాణమిచ్చి మన ఆత్మలను
కొన్నది యేసే
తలపోసుకొంటూ
తగ్గింపుగలిగి
ఆత్మతో మనలను
నడిపిస్తున్నందుకై
||పాడెదము||
Ento Goppa Premanu
Choopinadi Yese
Praanamichchi Mana Aatmalanu
Konnadi Yese
Talaposukontoo
Taggimpugaligi
Aatmato Manalanu
Nadipistunnandukai
||Paadedamu||
Verse 5
రానున్న తరములకు
మాదిరి యేసే
ఇంత గొప్ప సాక్షి సమూహం
ఏర్పరచెను యేసే
పూర్ణ మనస్సు కలిగి
పూర్ణ బలము తోను
కృపతో పరిచర్యను సాగిస్తున్నందుకై
||పాడెదము||
Raanunna Taramulaku
Maadiri Yese
Inta Goppa Saakshi Samooham
Erparachenu Yese
Poorna Manassu Kaligi
Poorna Balamu Tonu
Krupato Paricharyanu Saagistunnandukai
||Paadedamu||
Verse 6
మనమందరము కలిసి
ప్రభు సన్నిధిలో నిలిచి
Manamandaramu Kalisi
Prabhu Sannidhilo Nilichi
Verse 7
పాడెదము హల్లెలూయని
స్తుతియించెదము కృప చాలునని (2)
Paadedamu Hallelooyani
Stutiyinchedamu Krupa Chaalunani (2)
Verse 8
ఇంత గొప్ప పరిచర్యను
స్థాపించినది యేసే
Inta Goppa Paricharyanu
Sthaapinchinadi Yese
Verse 9
ఇన్నాళ్ళ సహవాసమును
కాపాడినది యేసే
Innaalla Sahavaasamunu
Kaapaadinadi Yese
Verse 10
నిన్ను నన్ను పిలిచి
యోగ్యులుగా యెంచి (2)
Ninnu Nannu Pilichi
Yogyulugaa Yenchi (2)
Verse 11
సువార్తను ప్రకటించే భాగ్యమిచ్చినందుకే
||పాడెదము||
Suvaartanu Prakatinche Bhaagyamichchinanduke
||Paadedamu||
Verse 12
ఎన్నో గొప్ప మేలులను
చేసినది యేసే
నూతన ఆత్మలను
చేర్చినది యేసే
భయభక్తులు కలిగి
కపటమును వీడి
హృదయముతో స్తుతించే ధన్యతిచ్చినందున
||పాడెదము||
Enno Goppa Melulanu
Chesinadi Yese
Nootana Aatmalanu
Cherchinadi Yese
Bhayabhaktulu Kaligi
Kapatamunu Veedi
Hrudayamuto Stutinche Dhanyatichchinanduna
||Paadedamu||
Verse 13
ఎంతో గొప్ప ప్రేమను
చూపినది యేసే
ప్రాణమిచ్చి మన ఆత్మలను
కొన్నది యేసే
తలపోసుకొంటూ
తగ్గింపుగలిగి
ఆత్మతో మనలను
నడిపిస్తున్నందుకై
||పాడెదము||
Ento Goppa Premanu
Choopinadi Yese
Praanamichchi Mana Aatmalanu
Konnadi Yese
Talaposukontoo
Taggimpugaligi
Aatmato Manalanu
Nadipistunnandukai
||Paadedamu||
Verse 14
రానున్న తరములకు
మాదిరి యేసే
ఇంత గొప్ప సాక్షి సమూహం
ఏర్పరచెను యేసే
పూర్ణ మనస్సు కలిగి
పూర్ణ బలము తోను
కృపతో పరిచర్యను సాగిస్తున్నందుకై
||పాడెదము||
Raanunna Taramulaku
Maadiri Yese
Inta Goppa Saakshi Samooham
Erparachenu Yese
Poorna Manassu Kaligi
Poorna Balamu Tonu
Krupato Paricharyanu Saagistunnandukai
||Paadedamu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.