Manaku Balamaiyunna Devuniki Aananda Gaanamu Cheyudi Lyrics in Telugu & English
Chorus
మనకు బలమైయున్న దేవునికి ఆనంద గానము చేయుడి (2)
యకోబు దేవున్ని బట్టి ఉత్సాహధ్వని చేయుడి
Manaku Balamaiyunna Devuniki Aananda Gaanamu Cheyudi (2)
Yakobu Devunni Batti Utsaahadhvani Cheyudi
Verse 1
కీర్తన యెత్తుడి గిలక తప్పేట ఆ ఆ కొట్టుడి
ఆరాధించుడి ఆత్మతో సత్యముతో ఆరాధించుడి (2)
||మనకు బలమైయున్న||
Keertana Yettudi Gilaka Tappeta Aa Aa Kottudi
Aaraadhinchudi Aatmato Satyamuto Aaraadhinchudi (2)
||Manaku Balamaiyunna||
Verse 2
కృప వలన సింహాసనము స్థాపింపబడెను
సత్య సంపన్నుడై దానిమీద కూర్చుండెను (2)
ఆయన జ్యోతులను నిర్మించినవాడు (2)
నా పూర్ణహృదయముతో ఆరాధింతును (2)
||కీర్తన యెత్తుడి||
Krupa Valana Sinhaasanamu Sthaapimpabadenu
Satya Sampannudai Daanimeeda Koorchundenu (2)
Aayana Jyotulanu Nirminchinavaadu (2)
Naa Poornahrudayamuto Aaraadhintunu (2)
||Keertana Yettudi||
Verse 3
ఇశ్రాయేలీలకు కాపరి మందలె
యోసేపును నడిపించినవాడ (2)
కెరూబుల మీద ఆసీనుడైనవాడ (2)
నీ పరాక్రమముతో నన్ను నడిపించుము (2)
||కీర్తన యెత్తుడి||
Ishraayeleelaku Kaapari Mandale
Yosepunu Nadipinchinavaada (2)
Keroobula Meeda Aaseenudainavaada (2)
Nee Paraakramamuto Nannu Nadipinchumu (2)
||Keertana Yettudi||
Verse 4
నీవు ఐగుప్తులో నుండి ద్రాక్షావల్లి తెచ్చితివి
దాని నీడ కొండలనుకప్పియుండెను (2)
దాని తీగెలు వృక్షములనుఎక్కేను (2)
దాని రెమ్మలు వ్యాపించెను (2)
||కీర్తన యెత్తుడి||
Neevu Aiguptulo Nundi Draakshaavalli Techchitivi
Daani Needa Kondalanukappiyundenu (2)
Daani Teegelu Vrukshamulanuekkenu (2)
Daani Remmalu Vyaapinchenu (2)
||Keertana Yettudi||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.