Skip to content
ThuthiThuthiThuthi

Marumallelu Virisina Roju Chirunavvule Chindina Roju Song Lyricsమరుమల్లెలు విరిసిన రోజు చిరునవ్వులే చిందిన రోజు

Marumallelu Virisina Roju Chirunavvule Chindina Roju Lyrics in Telugu & English

Present

Chorus

మరుమల్లెలు విరిసిన రోజు

చిరునవ్వులే చిందిన రోజు (2)

కరుణాళుడే పుట్టినరోజు (2)

ఇదే ఇదే ఇదే విశ్వశాంతి దినం

క్రీస్తు జన్మదినం (2)

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)

Marumallelu Virisina Roju

Chirunavvule Chindina Roju (2)

Karunaalude Puttinaroju (2)

Ide Ide Ide Vishvashaanti Dinam

Kreestu Janmadinam (2)

Hallelooya Hallelooya Hallelooya Hosannaa

Hallelooya Hallelooya Hallelooya (2)

Verse 1

మరణపు ఛాయా ముసిరినను

చీకటి ముసుగు కమ్మినను (2)

నలిగిన హృదయముండినను

విడుదలనిచ్చే పర్వదినం (2)

ఇదే ఇదే ఇదే విశ్వశాంతి దినం

క్రీస్తు జన్మదినం (2)

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)

||మరుమల్లెలు||

Maranapu Chhaayaa Musirinanu

Cheekati Musugu Kamminanu (2)

Naligina Hrudayamundinanu

Vidudalanichche Parvadinam (2)

Ide Ide Ide Vishvashaanti Dinam

Kreestu Janmadinam (2)

Hallelooya Hallelooya Hallelooya Hosannaa

Hallelooya Hallelooya Hallelooya (2)

||Marumallelu||

Verse 2

శాంతియే లేని బ్రతుకులలో

కాంతియే లేని గమ్యములో (2)

చింతలే చుట్టుముట్టినను

సంతసమిచ్చే పర్వదినం (2)

ఇదే ఇదే ఇదే విశ్వశాంతి దినం

క్రీస్తు జన్మదినం (2)

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)

||మరుమల్లెలు||

Shaantiye Leni Bratukulalo

Kaantiye Leni Gamyamulo (2)

Chintale Chuttumuttinanu

Santasamichche Parvadinam (2)

Ide Ide Ide Vishvashaanti Dinam

Kreestu Janmadinam (2)

Hallelooya Hallelooya Hallelooya Hosannaa

Hallelooya Hallelooya Hallelooya (2)

||Marumallelu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M