Skip to content
ThuthiThuthiThuthi

Melulu Enno Chesitivi Song Lyricsమేలులు ఎన్నో చేసితివి

Melulu Enno Chesitivi Lyrics in Telugu & English

Present

Verse 1

మేలులు ఎన్నో చేసితివి

కృపలను ఎన్నో చూపితివి

నీ కౌగిట నను దాచితివి

నీ ప్రేమ నాపై చూపితివి

Melulu Enno Chesitivi

Krupalanu Enno Choopitivi

Nee Kaugita Nanu Daachitivi

Nee Prema Naapai Choopitivi

Verse 2

వర్ణింపతరమా వివరింపతరమా

నీ ప్రేమను నీ కృపను (2) // మేలులు //

Varnimpataramaa Vivarimpataramaa

Nee Premanu Nee Krupanu (2) // Melulu //

Verse 3

సిలువను నాకై మోసితివి

బలియై తిరిగి లేచితివి

నా పాపమంతయు భరియించి

పరిహారము నీవైతివి (2) // వర్ణింపతరమా //

Siluvanu Naakai Mositivi

Baliyai Tirigi Lechitivi

Naa Paapamantayu Bhariyinchi

Parihaaramu Neevaitivi (2) // Varnimpataramaa //

Verse 4

శ్రమలచే నేను కృంగియుండగా

నిందలు ఎన్నో మోపబడగా

క్షణమైన నన్ను ఎడబాయక

కాపాడినావు నా రక్షక (2) // వర్ణింపతరమా //

Shramalache Nenu Krungiyundagaa

Nindalu Enno Mopabadagaa

Kshanamaina Nannu Edabaayaka

Kaapaadinaavu Naa Rakshaka (2) // Varnimpataramaa //

Verse 5

ఏ రీతిగా నీ రుణమును

నా ప్రాణమా నే తీర్తును

సిలువలో చూపిన నీ ప్రేమను

నేనేల మరచి పోగలను (2) // వర్ణింపతరమా //

E Reetigaa Nee Runamunu

Naa Praanamaa Ne Teertunu

Siluvalo Choopina Nee Premanu

Nenela Marachi Pogalanu (2) // Varnimpataramaa //

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M