Skip to content
ThuthiThuthiThuthi

Memendukayya Neeku Song Lyricsమేమెందుకయ్య నీకు

Memendukayya Neeku Lyrics in Telugu & English

Present

Verse 1

మేమెందుకయ్య నీకు

నీ రూపులో చేసితివి

వేవేల దూతలుండగా

కోరుకున్నవు మమ్మేందుకు (2)

ఆది అంతం అయిన దేవా

మీ ఆలోచనలో మమ్మును చేసితివా

ఏమిచ్చి మీ ఋణమును మేము

తీర్చగలము మా గొప్ప దేవా

Memendukayya Neeku

Nee Roopulo Chesitivi

Vevela Dootalundagaa

Korukunnavu Mammenduku (2)

Aadi Antam Ayina Devaa

Mee Aalochanalo Mammunu Chesitivaa

Emichchi Mee Runamunu Memu

Teerchagalamu Maa Goppa Devaa

Verse 2

భూమికి ఆజ్ఞాపించావు భూమిపై బ్రతికే ప్రాణులను పుట్టించమని

నీటికి ఆజ్ఞాపించావు నీటిలో బ్రతికే ప్రాణులను పుట్టించమని

మమ్మేందుకయ్యా నీ చేతితో సృష్టించుకున్నావు

నీకున్న మహిమను మాకెందుకు అనుగ్రహించావు

Bhoomiki Aajnyaapinchaavu Bhoomipai Bratike Praanulanu Puttinchamani

Neetiki Aajnyaapinchaavu Neetilo Bratike Praanulanu Puttinchamani

Mammendukayyaa Nee Chetito Srushtinchukunnaavu

Neekunna Mahimanu Maakenduku Anugrahinchaavu

Verse 3

ఐదు రోజులు మా కొరకు సృష్టి కలుగా చేసితివి

ఆరవ దినమున నీచేతితో నన్ను నిర్మించూ కుంటివి

నేను భూమిని ఏలాలనా..? పరిశుద్ధునిగా బ్రతకాలనా..

Aidu Rojulu Maa Koraku Srushti Kalugaa Chesitivi

Aarava Dinamuna Neechetito Nannu Nirminchoo Kuntivi

Nenu Bhoomini Elaalanaa..? Parishuddhunigaa Bratakaalanaa..

Verse 4

?

నీతో కలిసి యుగయుగములు మరణము లేకుండా బ్రతకాలనా..?

?

Neeto Kalisi Yugayugamulu Maranamu Lekundaa Bratakaalanaa..?

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M