Skip to content
ThuthiThuthiThuthi

Narulanu Rakshinchadaaniki Naraavataariga Vachchenu Song Lyricsనరులను రక్షించడానికి నరావతారిగ వచ్చెను

Narulanu Rakshinchadaaniki Naraavataariga Vachchenu Lyrics in Telugu & English

Present

Verse 1

నరులను రక్షించడానికి

నరావతారిగ వచ్చెను (2)

నరకం తప్పించడానికి

నిజ దేవుడే వచ్చెను (2)

నజరేయుడు - నా యేసుక్రీస్తు

నీతి సూర్యుడు - నిత్యుండగు తండ్రి (2)

||నరులను||

Narulanu Rakshinchadaaniki

Naraavataariga Vachchenu (2)

Narakam Tappinchadaaniki

Nija Devude Vachchenu (2)

Najareyudu - Naa Yesukreestu

Neeti Sooryudu - Nityundagu Tandri (2)

||Narulanu||

Verse 2

నిరాశలోనున్న వారికి - నిస్పృహలో బ్రతుకు వారికి

నలిగిన హృదయాలకు - నిరీక్షణగా వచ్చెను

నాజరేయుడు - నా యేసుక్రీస్తు

నీతి సూర్యుడు - నిత్యుండగు తండ్రి

Niraashalonunna Vaariki - Nispruhalo Bratuku Vaariki

Naligina Hrudayaalaku - Nireekshanagaa Vachchenu

Naajareyudu - Naa Yesukreestu

Neeti Sooryudu - Nityundagu Tandri

Verse 3

నిర్దోషులుగా నిలబెట్టుటకు - నిరపరాధులుగా తీర్చుటకు.

నిందలు తొలగించుటకు - నిర్మలుడై వచ్చెను

నాజరేయుడు - నా యేసుక్రీస్తు

నీతి సూర్యుడు - నిత్యుండగు తండ్రి

Nirdoshulugaa Nilabettutaku - Niraparaadhulugaa Teerchutaku.

Nindalu Tolaginchutaku - Nirmaludai Vachchenu

Naajareyudu - Naa Yesukreestu

Neeti Sooryudu - Nityundagu Tandri

Verse 4

నసించిన వారిని వెదకి - నూతన జీవమునిచ్చి

నిత్యరాజ్యం చేరుతాకు - నీతిమంతునిగా వచ్చెను

నాజరేయుడు - నా యేసుక్రీస్తు

నీతి సూర్యుడు - నిత్యుండగు తండ్రి

Nasinchina Vaarini Vedaki - Nootana Jeevamunichchi

Nityaraajyam Cherutaaku - Neetimantunigaa Vachchenu

Naajareyudu - Naa Yesukreestu

Neeti Sooryudu - Nityundagu Tandri

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N