Ne Bhraminchi Nilchiti Prema Lyrics in Telugu & English
Verse 1
నే భ్రమించి నిల్చితి ప్రేమ - ప్రవాహము తేరిచూచి
నా హృదయమందు సంపూర్ణ - సమాధానము నొందితిన్
Ne Bhraminchi Nilchiti Prema - Pravaahamu Terichoochi
Naa Hrudayamandu Sampoorna - Samaadhaanamu Nonditin
Verse 2
పవిత్ర రక్తముచేత - నా పాపమెల్ల తీరె
నాదరణ పొందితినిపుడు - రక్షకుని రక్తముచే
Pavitra Raktamucheta - Naa Paapamella Teere
Naadarana Ponditinipudu - Rakshakuni Raktamuche
Verse 3
మున్ముందు ఈ ఓదార్పు చూడ - మిగుల ప్రయాసనొంది
వ్యర్థప్రయాస వీడినంత - రక్షకుని కృపనొందితి
Munmundu Ee Odaarpu Chooda - Migula Prayaasanondi
Vyarthaprayaasa Veedinanta - Rakshakuni Krupanonditi
Verse 4
తన కరము నా మీదనుంచి - నన్ను స్వస్థపడుమనెన్
నే నాయన వస్త్రము ముట్టి - ఆరోగ్యము పొందితిని
Tana Karamu Naa Meedanunchi - Nannu Svasthapadumanen
Ne Naayana Vastramu Mutti - Aarogyamu Ponditini
Verse 5
నిరంతరము పుణ్య నాథుండు - నా ప్రక్క నుందుననెను
తనముఖ భాసురముచేత - నా యెదను నింపుచుండున్
Nirantaramu Punya Naathundu - Naa Prakka Nundunanenu
Tanamukha Bhaasuramucheta - Naa Yedanu Nimpuchundun
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.