Nashiyinchu Aatmalu Nee Chenta Nunda Gamaninchavaa Lyrics in Telugu & English
Chorus
నశియించు ఆత్మలు నీ చెంత నుండ - గమనించవా సోదరా
ప్రభు యేసు ప్రేమతో పిలచుచుండ గమనించవా సోదరా
||నశియించు||
Nashiyinchu Aatmalu Nee Chenta Nunda - Gamaninchavaa Sodaraa
Prabhu Yesu Premato Pilachuchunda Gamaninchavaa Sodaraa
||Nashiyinchu||
Verse 1
ప్రాణంబు నిచ్చె నీ పాపములకై - ప్రార్ధింప బరువాయెనా రక్తంబు కార్చె
నీ దోషములకై పనిచేయ బరువాయెనా
||నశియించు||
Praanambu Nichche Nee Paapamulakai - Praardhimpa Baruvaayenaa Raktambu Kaarche
Nee Doshamulakai Panicheya Baruvaayenaa
||Nashiyinchu||
Verse 2
నీ తోటి యువకుల్ నీ తోటి యువతుల్ - నశియించ ఆనందమా
సత్యంపు మార్గం ప్రకటించలేవా జీవంపు మార్గం జూపించ రావా
||నశియించు||
Nee Toti Yuvakul Nee Toti Yuvatul - Nashiyincha Aanandamaa
Satyampu Maargam Prakatinchalevaa Jeevampu Maargam Joopincha Raavaa
||Nashiyinchu||
Verse 3
సర్వంబు నిచ్చె నీ కోసమేగ - ప్రభుకీయ భయమేల
భారంబులేని బ్రతుకేలనయ్యా- శ్రీయేసు ప్రేమను ప్రకటింప రావా
||నశియించు||
Sarvambu Nichche Nee Kosamega - Prabhukeeya Bhayamela
Bhaarambuleni Bratukelanayyaa- Shreeyesu Premanu Prakatimpa Raavaa
||Nashiyinchu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.