Skip to content
ThuthiThuthiThuthi

Nashiyinchu Aatmalenniyo Chejaari Povuchundagaa Song Lyricsనశియించు ఆత్మలెన్నియో చేజారి పోవుచుండగా

Nashiyinchu Aatmalenniyo Chejaari Povuchundagaa Lyrics in Telugu & English

Present

Chorus

నశియించు ఆత్మలెన్నియో చేజారి పోవుచుండగా

పరితాపమొంది యేసు

ప్రియమార నిన్ను పిలువ

పరికించుమయ్యా సోదరా

ఓ.. ఓ..

Nashiyinchu Aatmalenniyo Chejaari Povuchundagaa

Paritaapamondi Yesu

Priyamaara Ninnu Piluva

Parikinchumayyaa Sodaraa

O.. O..

Verse 1

ఓ..

O..

Verse 2

నీ పాప భారమంత

ప్రభుయేసు మోసెగా

నీ పాప గాయములను

ఆ యేసు మాన్సెగా

అసమానమైన

ప్రేమ గనుమా, ఈ

సువార్తను

లోకాన చాటవా? లోకాన చాటవా?

||నశియించు||

Nee Paapa Bhaaramanta

Prabhuyesu Mosegaa

Nee Paapa Gaayamulanu

Aa Yesu Maansegaa

Asamaanamaina

Prema Ganumaa, Ee

Suvaartanu

Lokaana Chaatavaa? Lokaana Chaatavaa?

||Nashiyinchu||

Verse 3

నీ యవ్వనంబును- యేసయ్య కోరెను

నీ ప్రేమకన్న ముందు

తన ప్రేమ జూపెను

ఓ యవ్వనుండా

యేసు పిలుపు

నీవు

వింటివా?

రారమ్ము సోదరా

వింటివా?

రారమ్ము సోదరా

||నశియించు||

Nee Yavvanambunu- Yesayya Korenu

Nee Premakanna Mundu

Tana Prema Joopenu

O Yavvanundaa

Yesu Pilupu

Neevu

Vintivaa?

Raarammu Sodaraa

Vintivaa?

Raarammu Sodaraa

||Nashiyinchu||

Verse 4

ఈ లోకభోగము

నీకేల సోదరా

నీ పరుగు పందెమందు

గురి యేసుడేగదా

ప్రభుయేసు నందు

శక్తినొంది

సాగుటే గదా

ప్రియ యేసు కోరెను

||నశియించు||

Ee Lokabhogamu

Neekela Sodaraa

Nee Parugu Pandemandu

Guri Yesudegadaa

Prabhuyesu Nandu

Shaktinondi

Saagute Gadaa

Priya Yesu Korenu

||Nashiyinchu||

Verse 5

నశియించు ఆత్మలెన్నియో చేజారి పోవుచుండగా

పరితాపమొంది యేసు

ప్రియమార నిన్ను పిలువ

Nashiyinchu Aatmalenniyo Chejaari Povuchundagaa

Paritaapamondi Yesu

Priyamaara Ninnu Piluva

Verse 6

పరికించుమయ్యా సోదరా

ఓ.. ఓ..

Parikinchumayyaa Sodaraa

O.. O..

Verse 7

ఓ..

O..

Verse 8

నీ పాప భారమంత

ప్రభుయేసు మోసెగా

Nee Paapa Bhaaramanta

Prabhuyesu Mosegaa

Verse 9

నీ పాప గాయములను

ఆ యేసు మాన్సెగా

Nee Paapa Gaayamulanu

Aa Yesu Maansegaa

Verse 10

అసమానమైన

ప్రేమ గనుమా, ఈ

Asamaanamaina

Prema Ganumaa, Ee

Verse 11

సువార్తను

లోకాన చాటవా? లోకాన చాటవా?

||నశియించు||

Suvaartanu

Lokaana Chaatavaa? Lokaana Chaatavaa?

||Nashiyinchu||

Verse 12

నీ యవ్వనంబును- యేసయ్య కోరెను

నీ ప్రేమకన్న ముందు

తన ప్రేమ జూపెను

ఓ యవ్వనుండా

యేసు పిలుపు

నీవు

వింటివా?

రారమ్ము సోదరా

వింటివా?

రారమ్ము సోదరా

||నశియించు||

Nee Yavvanambunu- Yesayya Korenu

Nee Premakanna Mundu

Tana Prema Joopenu

O Yavvanundaa

Yesu Pilupu

Neevu

Vintivaa?

Raarammu Sodaraa

Vintivaa?

Raarammu Sodaraa

||Nashiyinchu||

Verse 13

ఈ లోకభోగము

నీకేల సోదరా

నీ పరుగు పందెమందు

గురి యేసుడేగదా

ప్రభుయేసు నందు

శక్తినొంది

సాగుటే గదా

ప్రియ యేసు కోరెను

||నశియించు||

Ee Lokabhogamu

Neekela Sodaraa

Nee Parugu Pandemandu

Guri Yesudegadaa

Prabhuyesu Nandu

Shaktinondi

Saagute Gadaa

Priya Yesu Korenu

||Nashiyinchu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N