Nee Chittamu Sampoortigaa Naalo Jariginchumaa Lyrics in Telugu & English
Verse 1
నీ చిత్తము సంపూర్తిగా నాలో జరిగించుమా
నీ పరిపూర్ణ సంకల్పంలో నన్ను నడిపించుమా (2)
నీ ఉద్దేశ్యములు - ఉన్నతమైనవి
నీ ఆలోచనలు - గంభీరమైనవి (2)
నా పూర్ణ హృదయముతో - నా పూర్ణ ఆత్మతో
నా పూర్ణ మనస్సుతో - నా పూర్ణ శక్తితో
యేసు నిన్నే ప్రేమింతును - నీ ఆజ్ఞలను గైకొందును (2)
Nee Chittamu Sampoortigaa Naalo Jariginchumaa
Nee Paripoorna Sankalpanlo Nannu Nadipinchumaa (2)
Nee Uddeshyamulu - Unnatamainavi
Nee Aalochanalu - Gambheeramainavi (2)
Naa Poorna Hrudayamuto - Naa Poorna Aatmato
Naa Poorna Manassuto - Naa Poorna Shaktito
Yesu Ninne Premintunu - Nee Aajnyalanu Gaikondunu (2)
Verse 2
నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినావు
నా అంతరింద్రియములను నీవే కలిగించినావు (2)
నాయెడల నీకున్న తలంపులు
బహు విస్తారములు నా ప్రభువా (2)
నీ ఇష్టమే నాలో నేరవేర్చుమా (2)
Naa Talli Garbhamandu Nannu Nirminchinaavu
Naa Antarindriyamulanu Neeve Kaliginchinaavu (2)
Naayedala Neekunna Talampulu
Bahu Vistaaramulu Naa Prabhuvaa (2)
Nee Ishtame Naalo Neraverchumaa (2)
Verse 3
నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేను
నీకు లోబడకుండా నేను వర్దిల్లలెను (2)
నీ కట్టడలను నాకు బోధించి
నీ వాక్యంతో నన్ను నిలుపుము (2)
నీ ఇష్టమే నాలో నేరవేర్చుమా (2)
Neeku Verugaa Undi Nenemi Cheyalenu
Neeku Lobadakundaa Nenu Vardillalenu (2)
Nee Kattadalanu Naaku Bodhinchi
Nee Vaakyanto Nannu Nilupumu (2)
Nee Ishtame Naalo Neraverchumaa (2)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.