Skip to content
ThuthiThuthiThuthi

Nee Chittamune Neraverchutakai Nanu Ennukoni Song Lyricsనీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని

Nee Chittamune Neraverchutakai Nanu Ennukoni Lyrics in Telugu & English

Present

Chorus

నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని

నీ కృపావరమునే దానముగా దయచేసి (2)

నీ ప్రేమలో పరవశించి

నీ సన్నిధిలో నే చేరి

నీ నామమును నీ ప్రేమను నేను ఘనపరచెదను

దేవా... నా దేవా...

Nee Chittamune Neraverchutakai Nanu Ennukoni

Nee Krupaavaramune Daanamugaa Dayachesi (2)

Nee Premalo Paravashinchi

Nee Sannidhilo Ne Cheri

Nee Naamamunu Nee Premanu Nenu Ghanaparachedanu

Devaa... Naa Devaa...

Verse 1

నా యేసయ్యా నా రక్షకుడా (2)

||నీ చిత్తమునే||

Naa Yesayyaa Naa Rakshakudaa (2)

||Nee Chittamune||

Verse 2

హృదయము బద్దలై ఏడ్చిన వేళ

కన్నీటి ప్రార్దన చేసిన వేళ (2)

నీ చిత్తముకై నే ఎదురు చూసి

నీ బలము పొంద సహియింప చేసి

నా ప్రాణమును తృప్తి పరచితివే

||దేవా||

Hrudayamu Baddalai Edchina Vela

Kanneeti Praardana Chesina Vela (2)

Nee Chittamukai Ne Eduru Choosi

Nee Balamu Ponda Sahiyimpa Chesi

Naa Praanamunu Trupti Parachitive

||Devaa||

Verse 3

నాలోని ప్రాణం తల్లడిల్లిపోగా

భూదిగంతములనుండి మొర్ర పెట్టుచున్నాను (2)

నా శత్రువుపై నాకు జయమునిచ్చి

నా ఆశ్రయమై ధైర్యమును నింపి

నా కోట నీవైతివే

||దేవా||

Naaloni Praanam Talladillipogaa

Bhoodigantamulanundi Morra Pettuchunnaanu (2)

Naa Shatruvupai Naaku Jayamunichchi

Naa Aashrayamai Dhairyamunu Nimpi

Naa Kota Neevaitive

||Devaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N