Nee Chittamuku Lobadutaku Nerpumu Lyrics in Telugu & English
Verse 1
నీ చిత్తముకు లోబడుటకు నేర్పుము
నీ ప్రేమను గ్రహియించుట నేర్పుము (2)
నీ రూపులోనికి నన్ను మార్చుము (2)
నీ సాక్షిగా ఇలలో నిత్యము నిలుపుము (2)
నీ చిత్తముకు లోబడుటకు నేర్పుము
నీ ప్రేమను గ్రహియించుట నేర్పుము
Nee Chittamuku Lobadutaku Nerpumu
Nee Premanu Grahiyinchuta Nerpumu (2)
Nee Roopuloniki Nannu Maarchumu (2)
Nee Saakshigaa Ilalo Nityamu Nilupumu (2)
Nee Chittamuku Lobadutaku Nerpumu
Nee Premanu Grahiyinchuta Nerpumu
Verse 2
విజయాలను ఆశించుచు నీ దరికి చేరాను
అపజేయముల మార్గాలలో నాడుపుచున్నావు నన్ను (2)
నా ఆహామంత నాశియించుటకు నీ చిత్తమాయెను (2)
నీ సాక్షిగా ఇలలో నిత్యము నిలుపుము (2)
నీ చిత్తముకు లోబడుటకు నేర్పుము
నీ ప్రేమను గ్రహియించుట నేర్పుము
Vijayaalanu Aashinchuchu Nee Dariki Cheraanu
Apajeyamula Maargaalalo Naadupuchunnaavu Nannu (2)
Naa Aahaamanta Naashiyinchutaku Nee Chittamaayenu (2)
Nee Saakshigaa Ilalo Nityamu Nilupumu (2)
Nee Chittamuku Lobadutaku Nerpumu
Nee Premanu Grahiyinchuta Nerpumu
Verse 3
సంతోషము నీ వరమని నీకు లోబడినాను
నా గుండెనే చీల్చు బాధతో నింపియున్నావు నన్ను (2)
నీ ప్రేమను నె గ్రహియించుట నీ చిత్తమాయెను (2)
నీ సాక్షిగా ఇలలో నిత్యము నిలుపుము (2)
నీ చిత్తముకు లోబడుటకు నేర్పుము
నీ ప్రేమను గ్రహియించుట నేర్పుము
Santoshamu Nee Varamani Neeku Lobadinaanu
Naa Gundene Cheelchu Baadhato Nimpiyunnaavu Nannu (2)
Nee Premanu Ne Grahiyinchuta Nee Chittamaayenu (2)
Nee Saakshigaa Ilalo Nityamu Nilupumu (2)
Nee Chittamuku Lobadutaku Nerpumu
Nee Premanu Grahiyinchuta Nerpumu
Verse 4
సుఖభోగము ఆశించుచు నిన్ను వెంబడించాను
శ్రమ కొలమీలో నన్ను కాల్చుచు శుద్ధిపరచుచున్నావు (2)
నీ రూపము నాకిచ్చుటకే నీ చిత్తమాయెను (2)
నీ చిత్తముకు లోబడుటకు నేర్పుము
నీ ప్రేమను గ్రహియించుట నేర్పుము (2)
నీ రూపులోనికి నన్ను మార్చుము (2)
నీ సాక్షిగా ఇలలో నిత్యము నిలుపుము (2)
నీ చిత్తముకు లోబడుటకు నేర్పుము
నీ ప్రేమను గ్రహియించుట నేర్పుము
Sukhabhogamu Aashinchuchu Ninnu Vembadinchaanu
Shrama Kolameelo Nannu Kaalchuchu Shuddhiparachuchunnaavu (2)
Nee Roopamu Naakichchutake Nee Chittamaayenu (2)
Nee Chittamuku Lobadutaku Nerpumu
Nee Premanu Grahiyinchuta Nerpumu (2)
Nee Roopuloniki Nannu Maarchumu (2)
Nee Saakshigaa Ilalo Nityamu Nilupumu (2)
Nee Chittamuku Lobadutaku Nerpumu
Nee Premanu Grahiyinchuta Nerpumu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.