Nee Rekkala Needalo Aashrayamichchina Anantudaa Lyrics in Telugu & English
Verse 1
నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చిన అనంతుడా
ఆరోగ్య మిచ్చిన అభిషిక్తుడా
అపురూమైనది నీ ప్రేమయ (2)
యేసయ్యా యేసయ్యా మహిమా ఘనత నీకేనయ్య (2)
Nee Rekkala Needalo Aashrayamichchina Anantudaa
Aarogya Michchina Abhishiktudaa
Apuroomainadi Nee Premaya (2)
Yesayyaa Yesayyaa Mahimaa Ghanata Neekenayya (2)
Verse 2
ఊహకు అందని నీ కార్యములు
ఊపిరి నీవై బ్రతుకుచుంటిని (2)
అక్షయుడ నీ అనురగమే
ఆపత్కాలంలో ఆదరించినది (2)
Oohaku Andani Nee Kaaryamulu
Oopiri Neevai Bratukuchuntini (2)
Akshayuda Nee Anuragame
Aapatkaalanlo Aadarinchinadi (2)
Verse 3
నవ జీవన మైన నీ మార్గమున
సమృద్ధి జీవముకై నడిపించు చున్నావు (2)
నిత్యమైన సియ్యోను కొరకై
నూతన కృప తో నింపుచున్నావు (2)
Nava Jeevana Maina Nee Maargamuna
Samruddhi Jeevamukai Nadipinchu Chunnaavu (2)
Nityamaina Siyyonu Korakai
Nootana Krupa To Nimpuchunnaavu (2)
Verse 4
ఘనమైనది నీ స్నేహ బంధం
విలువైనది నీ మమకరము (2)
కనుమరువుతున్న నా జీవితమును
రమణీయ కంతులుగా వెలిగించు చున్నవు (2)
Ghanamainadi Nee Sneha Bandham
Viluvainadi Nee Mamakaramu (2)
Kanumaruvutunna Naa Jeevitamunu
Ramaneeya Kantulugaa Veliginchu Chunnavu (2)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.