Skip to content
ThuthiThuthiThuthi

Nee Saakshyamu Edi Nee Baliyarpana Edi Song Lyricsనీ సాక్ష్యము ఏది నీ బలియర్పణ ఏది

Nee Saakshyamu Edi Nee Baliyarpana Edi Lyrics in Telugu & English

Present

Chorus

నీ సాక్ష్యము ఏది

నీ బలియర్పణ ఏది (2)

ప్రభు యేసునంగీకరించి – నిద్రించెదవేల

ప్రభు యేసునంగీకరించి – జాగు చేసెదవేళ

మేల్కో లెమ్ము (2)

రారమ్ము విశ్వాసి

||నీ సాక్ష్యము||

Nee Saakshyamu Edi

Nee Baliyarpana Edi (2)

Prabhu Yesunangeekarinchi – Nidrinchedavela

Prabhu Yesunangeekarinchi – Jaagu Chesedavela

Melko Lemmu (2)

Raarammu Vishvaasi

||Nee Saakshyamu||

Verse 1

అపోస్తుల కాలమందు

ఉపద్రవముల ఒత్తిడిలో (2)

అన్నింటి సహించుచు (2)

ఆత్మలాదాయము చేసిరి

||నీ సాక్ష్యము||

Apostula Kaalamandu

Upadravamula Ottidilo (2)

Anninti Sahinchuchu (2)

Aatmalaadaayamu Chesiri

||Nee Saakshyamu||

Verse 2

కొరడాతో కొట్టబడిరి

చెరసాలయందుంచబడిరి (2)

చెరసాల సంకెళ్లును (2)

వారినాటంక పరచలేదు

||నీ సాక్ష్యము||

Koradaato Kottabadiri

Cherasaalayandunchabadiri (2)

Cherasaala Sankellunu (2)

Vaarinaatanka Parachaledu

||Nee Saakshyamu||

Verse 3

కోత విస్తారమెంతో

కోత కోయువారు కొందరే (2)

యేసు నిన్ పిలచుచుండే (2)

త్రోసివేసెదవా ప్రభు పిలుపును

||నీ సాక్ష్యము||

Kota Vistaaramento

Kota Koyuvaaru Kondare (2)

Yesu Nin Pilachuchunde (2)

Trosivesedavaa Prabhu Pilupunu

||Nee Saakshyamu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N