Skip to content
ThuthiThuthiThuthi

Nee Sannidhi Chere Praardhane Naaku Nerpumu Neekimpaina Song Lyricsనీ సన్నిధి చేరే ప్రార్ధనే నాకు నేర్పుము నీకింపైన

Nee Sannidhi Chere Praardhane Naaku Nerpumu Neekimpaina Lyrics in Telugu & English

Present

Chorus

నీ సన్నిధి చేరే ప్రార్ధనే నాకు నేర్పుము

నీకింపైన దూపముగా దాన్ని మార్చుము

ప్రార్థనే విజయము నీ సహవాసమే విలువైనది

Nee Sannidhi Chere Praardhane Naaku Nerpumu

Neekimpaina Doopamugaa Daanni Maarchumu

Praarthane Vijayamu Nee Sahavaasame Viluvainadi

Verse 1

ప్రార్థనందే శక్తి కలదు నాకు వచ్చు సహాయము

ప్రార్థనందే బలము కలదు నాకు ఇచ్చును ధైర్యము

నాకు పశ్చాత్తాపముతో నిండిన ప్రార్థన

ప్రాయశ్చిత్త యాగమైన ప్రార్థన

అనుగ్రహించు నడిపించు ప్రతిక్షణము నా నాధ

అనుగ్రహించు నడిపించు ప్రతిక్షణము నన్ను

||నీ సన్నిధి||

Praarthanande Shakti Kaladu Naaku Vachchu Sahaayamu

Praarthanande Balamu Kaladu Naaku Ichchunu Dhairyamu

Naaku Pashchaattaapamuto Nindina Praarthana

Praayashchitta Yaagamaina Praarthana

Anugrahinchu Nadipinchu Pratikshanamu Naa Naadha

Anugrahinchu Nadipinchu Pratikshanamu Nannu

||Nee Sannidhi||

Verse 2

నాపై వ్యాజ్యమొందే వారిని క్షమియించే ప్రార్థన

నా స్థితిని గ్రహియించే పరిశీలన ప్రార్థన

ఆత్మల రక్షణ కొరకైన భారము

నీ మనసు కలిగి చేసే సేవ భారము

అనుగ్రహించు నడిపించు ప్రతిక్షణము నా నాధ

అనుగ్రహించు నడిపించు ప్రతిక్షణము నన్ను

||నీ సన్నిధి||

Naapai Vyaajyamonde Vaarini Kshamiyinche Praarthana

Naa Sthitini Grahiyinche Parisheelana Praarthana

Aatmala Rakshana Korakaina Bhaaramu

Nee Manasu Kaligi Chese Seva Bhaaramu

Anugrahinchu Nadipinchu Pratikshanamu Naa Naadha

Anugrahinchu Nadipinchu Pratikshanamu Nannu

||Nee Sannidhi||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N