Nee Sannidhi Cheritimi Prabhuvaa Praarthana Vinumaa Lyrics in Telugu & English
Verse 1
నీ సన్నిధి చేరితిమి - ప్రభువా ప్రార్థన వినుమా
సన్నిధి చేరితిమి ప్రభు నీ సన్నిధి చేరితిమి
Nee Sannidhi Cheritimi - Prabhuvaa Praarthana Vinumaa
Sannidhi Cheritimi Prabhu Nee Sannidhi Cheritimi
Verse 2
భారములతో వచ్చితిమి ప్రభువా - దృధనమ్మికతో వచ్చితిమయ్యా
హృదయాలోచన లెరిగినవాడా మా మనవిని వినుమా
Bhaaramulato Vachchitimi Prabhuvaa - Drudhanammikato Vachchitimayyaa
Hrudayaalochana Leriginavaadaa Maa Manavini Vinumaa
Verse 3
ఆత్మతో నీకే మొఱపెట్టితిమి - నీ చిత్త మెరిగి ప్రార్థించితిమి
అడుగక మునుపే మొఱ వినువాడా - మా మనవిని వినుమా
Aatmato Neeke Morapettitimi - Nee Chitta Merigi Praarthinchitimi
Adugaka Munupe Mora Vinuvaadaa - Maa Manavini Vinumaa
Verse 4
మా మధ్యకు రారమ్ము మా ప్రభువా - రక్తముతో మము శుద్ధీకరించుమా
శత్రుని శక్తిని బంధించు ప్రభువా - మా మనవిని వినుమా
Maa Madhyaku Raarammu Maa Prabhuvaa - Raktamuto Mamu Shuddheekarinchumaa
Shatruni Shaktini Bandhinchu Prabhuvaa - Maa Manavini Vinumaa
Verse 5
కాంక్షించితిమి దీవెనలొంద - రక్షించుము ఆత్మలను ప్రభువా
నీ పరిశుద్ధులు స్థిరులగునట్లు - మా మనవిని వినుమా
Kaankshinchitimi Deevenalonda - Rakshinchumu Aatmalanu Prabhuvaa
Nee Parishuddhulu Sthirulagunatlu - Maa Manavini Vinumaa
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.