Nilakadagaa Konasaagedamaa Parishuddha Lekhanamulayandu Lyrics in Telugu & English
Chorus
నిలకడగా కొనసాగెదమా
పరిశుద్ధ లేఖనములయందు
అలయక అనుభవ జ్ఞానముతో
పలువిధముల ఫలియించెదమా
Nilakadagaa Konasaagedamaa
Parishuddha Lekhanamulayandu
Alayaka Anubhava Jnyaanamuto
Paluvidhamula Phaliyinchedamaa
Verse 1
ఆత్మ ప్రేరితము
దైవాత్మ శక్తి పూరితము
నిత్యము వెలుగును ప్రసరించున్
ఇల
సత్యపు బాటలో నడిపించున్
||నిలకడగా||
Aatma Preritamu
Daivaatma Shakti Pooritamu
Nityamu Velugunu Prasarinchun
Ila
Satyapu Baatalo Nadipinchun
||Nilakadagaa||
Verse 2
ఆదియందలి వాక్యం
శరీరధారిగ వేంచేసెన్
ఆత్మఖడ్గము విభజించున్
యిక
అపవాదిని
ఎదిరించెదమా
||నిలకడగా||
Aadiyandali Vaakyam
Shareeradhaariga Venchesen
Aatmakhadgamu Vibhajinchun
Yika
Apavaadini
Edirinchedamaa
||Nilakadagaa||
Verse 3
ఉపదేశించెదము
ఖండించి తప్పును సవరించి
అపవిత్రతను విడనాడే
నిజ
నైతిక విలువలు నేర్పెదమా
||నిలకడగా||
Upadeshinchedamu
Khandinchi Tappunu Savarinchi
Apavitratanu Vidanaade
Nija
Naitika Viluvalu Nerpedamaa
||Nilakadagaa||
Verse 4
వినుటకు వేగిరము
అంగీకరించెడి సాత్వికము
అనుదిన వాక్యపు ఆచరణే
మన
ధన్యత భాగ్యం
ఈ ధరలో
||నిలకడగా||
Vinutaku Vegiramu
Angeekarinchedi Saatvikamu
Anudina Vaakyapu Aacharane
Mana
Dhanyata Bhaagyam
Ee Dharalo
||Nilakadagaa||
Verse 5
నిలకడగా కొనసాగెదమా
Nilakadagaa Konasaagedamaa
Verse 6
పరిశుద్ధ లేఖనములయందు
Parishuddha Lekhanamulayandu
Verse 7
అలయక అనుభవ జ్ఞానముతో
Alayaka Anubhava Jnyaanamuto
Verse 8
పలువిధముల ఫలియించెదమా
Paluvidhamula Phaliyinchedamaa
Verse 9
ఆత్మ ప్రేరితము
దైవాత్మ శక్తి పూరితము
Aatma Preritamu
Daivaatma Shakti Pooritamu
Verse 10
నిత్యము వెలుగును ప్రసరించున్
ఇల
Nityamu Velugunu Prasarinchun
Ila
Verse 11
సత్యపు బాటలో నడిపించున్
||నిలకడగా||
Satyapu Baatalo Nadipinchun
||Nilakadagaa||
Verse 12
ఆదియందలి వాక్యం
శరీరధారిగ వేంచేసెన్
ఆత్మఖడ్గము విభజించున్
యిక
అపవాదిని
ఎదిరించెదమా
||నిలకడగా||
Aadiyandali Vaakyam
Shareeradhaariga Venchesen
Aatmakhadgamu Vibhajinchun
Yika
Apavaadini
Edirinchedamaa
||Nilakadagaa||
Verse 13
ఉపదేశించెదము
ఖండించి తప్పును సవరించి
అపవిత్రతను విడనాడే
నిజ
నైతిక విలువలు నేర్పెదమా
||నిలకడగా||
Upadeshinchedamu
Khandinchi Tappunu Savarinchi
Apavitratanu Vidanaade
Nija
Naitika Viluvalu Nerpedamaa
||Nilakadagaa||
Verse 14
వినుటకు వేగిరము
అంగీకరించెడి సాత్వికము
అనుదిన వాక్యపు ఆచరణే
మన
ధన్యత భాగ్యం
ఈ ధరలో
||నిలకడగా||
Vinutaku Vegiramu
Angeekarinchedi Saatvikamu
Anudina Vaakyapu Aacharane
Mana
Dhanyata Bhaagyam
Ee Dharalo
||Nilakadagaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.