Skip to content
ThuthiThuthiThuthi

Nindalalo Nispruhalo Naa Pakshamai Saakshyam Neeve Song Lyricsనిందలలో నిస్పృహలో నా పక్షమై సాక్ష్యం నీవే

Nindalalo Nispruhalo Naa Pakshamai Saakshyam Neeve Lyrics in Telugu & English

Present

Chorus

నిందలలో నిస్పృహలో

నా పక్షమై సాక్ష్యం నీవే కదా

ద్వేషముతో దూషణతో

దుష్టుల వలలెన్నో నను పొంచిఉండగా

Nindalalo Nispruhalo

Naa Pakshamai Saakshyam Neeve Kadaa

Dveshamuto Dooshanato

Dushtula Valalenno Nanu Ponchiundagaa

Verse 1

ఒక్క మాట సెలవిచ్చి అణిచే శక్తి నీది

నా ముందు నిలుచుండి నడిపే బలము నీది (2)

యోసేపు దేవుడా దానియేలు దేవుడా

ఈ దీన దాసుని తప్పించ రావా

ఈ దీన దాసుని కరుణించ రావా

||నిందలలో||

Okka Maata Selavichchi Aniche Shakti Needi

Naa Mundu Niluchundi Nadipe Balamu Needi (2)

Yosepu Devudaa Daaniyelu Devudaa

Ee Deena Daasuni Tappincha Raavaa

Ee Deena Daasuni Karunincha Raavaa

||Nindalalo||

Verse 2

నేరము లేని దోషము మోపి

భ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మతే (2)

భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే

ఆ నాటి శాస్త్రుల నిందలు నిజమైతే

భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే

Neramu Leni Doshamu Mopi

Bhrashtula Saakshyam Bhaktulu Nammate (2)

Bhaktulu Sanghamulo Naatiri Brastatvame

Aa Naati Shaastrula Nindalu Nijamaite

Bhaktulu Sanghamulo Naatiri Brastatvame

Verse 3

క్రీస్తు మోసిన సిలువ రక్షణ వ్యర్ధమే

వడిసెలతో దుష్టుని అణచిన శక్తి నీది

చేప గర్భమునుండి తప్పించిన బలము నీది

దావీదు దేవుడా యోన దేవుడా లేఖనము

నెరవేర్చుటకై బలహీనుడువైతీవ (2)

||నిందలలో||

Kreestu Mosina Siluva Rakshana Vyardhame

Vadiselato Dushtuni Anachina Shakti Needi

Chepa Garbhamunundi Tappinchina Balamu Needi

Daaveedu Devudaa Yona Devudaa Lekhanamu

Neraverchutakai Balaheenuduvaiteeva (2)

||Nindalalo||

Verse 4

ప్రేమకు ప్రతిగా పగవరైతే పౌలుకు

మిగిలింది అంతులేని గాయమే (2)

కోరాహు వాదన న్యాయమైతే

మోషే పక్షమున దేవుడే దోషియా (2)

సౌలును పౌలుగా మార్చిన శక్తి నీది

మోషేకీ శక్షిగా నిలిచిన బలము నీది

పౌలు దేవుడా మోషే దేవుడా లేఖనం

స్థాపించుటకై భక్తులను విరచితివ (2)

||నిందలలో||

Premaku Pratigaa Pagavaraite Pauluku

Migilindi Antuleni Gaayame (2)

Koraahu Vaadana Nyaayamaite

Moshe Pakshamuna Devude Doshiyaa (2)

Saulunu Paulugaa Maarchina Shakti Needi

Moshekee Shakshigaa Nilichina Balamu Needi

Paulu Devudaa Moshe Devudaa Lekhanam

Sthaapinchutakai Bhaktulanu Virachitiva (2)

||Nindalalo||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N