Nimpumo Prabhu Nannu Sarva Sansampoornatatonu Nannu Lyrics in Telugu & English
Verse 1
నింపుమో ప్రభు నన్ను
సర్వ సంసంపూర్ణతతోను నన్ను
Nimpumo Prabhu Nannu
Sarva Sansampoornatatonu Nannu
Verse 2
నింపుము నీదు ఆత్మతో నన్ నింపుము సర్వ శక్తితోనన్
Nimpumu Needu Aatmato Nan Nimpumu Sarva Shaktitonan
Verse 3
పరమానందముతో నింపుము నన్
ఆత్మీయశాంతితో నింపుము నన్
Paramaanandamuto Nimpumu Nan
Aatmeeyashaantito Nimpumu Nan
Verse 4
నీదు మహిమతో నింపుము నన్ ఫలములతో నా జీవితమున్
Needu Mahimato Nimpumu Nan Phalamulato Naa Jeevitamun
Verse 5
నింపుము ప్రభువా జీవముతో
నింపుము ప్రేమతో నను ప్రభువా
Nimpumu Prabhuvaa Jeevamuto
Nimpumu Premato Nanu Prabhuvaa
Verse 6
సత్యముతో నా హృదయమును
నెనరుతో నింపుము హృదయమును
Satyamuto Naa Hrudayamunu
Nenaruto Nimpumu Hrudayamunu
Verse 7
విశ్వాసముతో నింపుము నన్ నీ జ్ఞానముతో నింపుము నన్
Vishvaasamuto Nimpumu Nan Nee Jnyaanamuto Nimpumu Nan
Verse 8
ఊటలధారల యనుభవమున్ నదులను నన్నుండి పారనిమ్ము
Ootaladhaarala Yanubhavamun Nadulanu Nannundi Paaranimmu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.