Skip to content
ThuthiThuthiThuthi

Ningilona Taaraka Cheya Vachchindi Veduka Song Lyricsనింగిలోన తారక చేయ వచ్చింది వేడుక

Ningilona Taaraka Cheya Vachchindi Veduka Lyrics in Telugu & English

Present

Chorus

నింగిలోన తారక

చేయ వచ్చింది వేడుక

దారి చూపేందుకు తోడుగా

తానే నడిచింది ముందుగా (2)

బెత్లహేములో పండుగ

వెలుగే వచ్చింది నిండుగా (2)

రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా (2)

||నింగిలోన||

Ningilona Taaraka

Cheya Vachchindi Veduka

Daari Choopenduku Todugaa

Taane Nadichindi Mundugaa (2)

Betlahemulo Panduga

Veluge Vachchindi Nindugaa (2)

Rakshakudu Mana Korake Udayinchenugaa (2)

||Ningilona||

Verse 1

దూత వార్త వినగానే గొల్లలు

అందరికి చాటారు శుభములు

సువార్త మతికి రాగానే జ్ఞానులు

మోకరించి ఇచ్చారు కానుకలు (2)

కదలిరా సువార్త చాటగా

ప్రభువిచ్చెను మన భాద్యతగా (2)

(ఆ) రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా (2)

||నింగిలోన||

Doota Vaarta Vinagaane Gollalu

Andariki Chaataaru Shubhamulu

Suvaarta Matiki Raagaane Jnyaanulu

Mokarinchi Ichchaaru Kaanukalu (2)

Kadaliraa Suvaarta Chaatagaa

Prabhuvichchenu Mana Bhaadyatagaa (2)

(Aa) Rakshakudu Mana Korake Udayinchenugaa (2)

||Ningilona||

Verse 2

లోకమునే రక్షించిన ఈ దినము

నీ హృదయములో రావాలి నిత్యము

ప్రభు యేసే దేవుడనే సత్యము

నమ్మి మోకరించాలి ఈ క్షణము (2)

తన రక్తమే శుద్ధి చేయును

మన పాపములు రద్దు చేయును (2)

(ఆ) రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా (2)

||నింగిలోన||

Lokamune Rakshinchina Ee Dinamu

Nee Hrudayamulo Raavaali Nityamu

Prabhu Yese Devudane Satyamu

Nammi Mokarinchaali Ee Kshanamu (2)

Tana Raktame Shuddhi Cheyunu

Mana Paapamulu Raddu Cheyunu (2)

(Aa) Rakshakudu Mana Korake Udayinchenugaa (2)

||Ningilona||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N