Skip to content
ThuthiThuthiThuthi

Ningilona Chukka Putte Chukkemo Daari Choope Tongi Song Lyricsనింగిలోన చుక్క పుట్టే చుక్కేమో దారి చూపే తొంగి

Ningilona Chukka Putte Chukkemo Daari Choope Tongi Lyrics in Telugu & English

Present

Chorus

నింగిలోన చుక్క పుట్టే చుక్కేమో దారి చూపే

తొంగి చూసే దూతలంతా చక్కనైన యేసు వైపే (2)

రారో రారో రారో రారన్న చిందేద్దాం

రారో రారో రారన్న సువార్త చాటేద్దాం (2)

Ningilona Chukka Putte Chukkemo Daari Choope

Tongi Choose Dootalantaa Chakkanaina Yesu Vaipe (2)

Raaro Raaro Raaro Raaranna Chindeddaam

Raaro Raaro Raaranna Suvaarta Chaateddaam (2)

Verse 1

రక్షకుని చెంత చేరి చింతలొదిలి గంతులేసి

లోకమంతా చాటేద్దాం

లోక రక్షకుని వార్త (2)

Rakshakuni Chenta Cheri Chintalodili Gantulesi

Lokamantaa Chaateddaam

Loka Rakshakuni Vaarta (2)

Verse 2

రారో రారో రారో రారన్న చిందేద్దాం

రారో రారో రారన్న సువార్త చాటేద్దాం (2)

||నింగి||

Raaro Raaro Raaro Raaranna Chindeddaam

Raaro Raaro Raaranna Suvaarta Chaateddaam (2)

||Ningi||

Verse 3

శిశువు చూడ ముచ్చటయ్యే - పొత్తి గుడ్డలతో చుట్టిరే

లోక పాపములు మోయ్యగా వెలిసే దైవం నరుడయ్యి

పశువుల పాకయ్యే ఉయ్యాల తొట్టిగ మారేనే

రక్షకుడే దీనుడై భువిలో వెలిసే ఈరేయే (2)

Shishuvu Chooda Muchchatayye - Potti Guddalato Chuttire

Loka Paapamulu Moyyagaa Velise Daivam Narudayyi

Pashuvula Paakayye Uyyaala Tottiga Maarene

Rakshakude Deenudai Bhuvilo Velise Eereye (2)

Verse 4

రక్షకుని చెంత చేరి చింతలొదిలి గంతులేసి

లోకమంతా చాటెద్దాం లోకరక్షుని వార్త (2)

రారో రారో రారో రారన్న చిందేద్దాం

రారో రారో రారన్న సువార్త చాటేద్దాం (2)

||నింగి||

Rakshakuni Chenta Cheri Chintalodili Gantulesi

Lokamantaa Chaateddaam Lokarakshuni Vaarta (2)

Raaro Raaro Raaro Raaranna Chindeddaam

Raaro Raaro Raaranna Suvaarta Chaateddaam (2)

||Ningi||

Verse 5

తూర్పుదిక్కు పుట్టిన చుక్క

జ్ఞానులకే దారి చూపే

గగనము నుండి దూతలు కూడా - స్తోత్ర గానము చేసిరయ్యో

శరణు వేడి ఇచ్చిరయ్యో బంగారు సాంబ్రాణి బోళం

Toorpudikku Puttina Chukka

Jnyaanulake Daari Choope

Gaganamu Nundi Dootalu Koodaa - Stotra Gaanamu Chesirayyo

Sharanu Vedi Ichchirayyo Bangaaru Saambraani Bolam

Verse 6

శరణం నీవని ఒప్పుకొని - ఎప్పుడు ఇత్తువు నీ హృదయం (2)

రక్షకుని చెంత చేరి చింతలొదిలి గంతులేసి

లోకమంతా చాటెద్దాం లోకరక్షుని వార్త (2)

Sharanam Neevani Oppukoni - Eppudu Ittuvu Nee Hrudayam (2)

Rakshakuni Chenta Cheri Chintalodili Gantulesi

Lokamantaa Chaateddaam Lokarakshuni Vaarta (2)

Verse 7

రారో రారో రారో రారన్న చిందేద్దాం

రారో రారో రారన్న సువార్త చాటేద్దాం (2)

Raaro Raaro Raaro Raaranna Chindeddaam

Raaro Raaro Raaranna Suvaarta Chaateddaam (2)

Verse 8

రాజు రారాజు పుట్టాడని రండి పండుగ చేద్దాం

ఇమ్మానియేలు ఏతెంచాడని భువిని సందడి చేద్దాం

రాజు రారాజుగ పుట్టాడని రండి వేడుక చేద్దాం

ఇమ్మానియేలు ఉదయించాడని కలిసి ఆరాధిద్దాం

Raaju Raaraaju Puttaadani Randi Panduga Cheddaam

Immaaniyelu Etenchaadani Bhuvini Sandadi Cheddaam

Raaju Raaraajuga Puttaadani Randi Veduka Cheddaam

Immaaniyelu Udayinchaadani Kalisi Aaraadhiddaam

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N