Skip to content
ThuthiThuthiThuthi

Ningilo Devudu Ninu Chooda Vachchaadu Song Lyricsనింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు

Ningilo Devudu Ninu Chooda Vachchaadu Lyrics in Telugu & English

Present

Chorus

నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు

ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు (2)

చెంత చేరి సంతసించుమా (2)

స్వంతమైన క్రీస్తు సంఘమా

||నింగిలో||

Ningilo Devudu Ninu Chooda Vachchaadu

Aa Neeti Sooryudu Shree Yesu Naadhudu (2)

Chenta Cheri Santasinchumaa (2)

Svantamaina Kreestu Sanghamaa

||Ningilo||

Verse 1

పాపాల పంకిలమై శోకాలకంకితమై

మరణించి మన కోసం కరుణించి ఆ దైవం (2)

దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై (2)

జన్మించె నీ కోసం ధన్యము చేయగా (2)

||నింగిలో||

Paapaala Pankilamai Shokaalakankitamai

Maraninchi Mana Kosam Karuninchi Aa Daivam (2)

Deena Jana Rakshakudai Deva Devuni Sutudai (2)

Janminche Nee Kosam Dhanyamu Cheyagaa (2)

||Ningilo||

Verse 2

సాతాను శోధనలే శాపాల వేదనలై

విలపించే దీనులకై అలరించు దీవెనలై (2)

శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ (2)

గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల (2)

||నింగిలో||

Saataanu Shodhanale Shaapaala Vedanalai

Vilapinche Deenulakai Alarinchu Deevenalai (2)

Sharanamai Udayinche Tarunamau Ee Vela (2)

Gunde Gudi Paanupulo Cherchukona Raavela (2)

||Ningilo||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N