O Manishee Nee Prayaasametu O Manishi Nee Prayaasametu Lyrics in Telugu & English
Chorus
ఓ మనిషీ నీ ప్రయాసమెటు ఓ మనిషి నీ ప్రయాసమెటు
ఈ లోకా సిరి సంపదకొరకా పరలోక ప్రభు ప్రయాసానికా
నిర్ణయించుకొని నిజము తెలుసుకో మనిషి
||ఓ మనిషి||
O Manishee Nee Prayaasametu O Manishi Nee Prayaasametu
Ee Lokaa Siri Sampadakorakaa Paraloka Prabhu Prayaasaanikaa
Nirnayinchukoni Nijamu Telusuko Manishi
||O Manishi||
Verse 1
లక్షాధికారివైన లవణమన్నమేకాని
Lakshaadhikaarivaina Lavanamannamekaani
Verse 2
మెరిసే బంగారాన్ని తినలేరు ఎవరు..
పట్టుపానుపు పైన పవళించినగాని
ఆరడుగుల సమాధిని చేరనివాడెవడు
కన్నులార చూచుటయేగాని (2)
ధనమువలన తృప్తినొందలేరు ఏ నరులు
మరణంతో ఏమి తీసుకోరు ఈ మానవులు
||ఓ మనిషి||
Merise Bangaaraanni Tinaleru Evaru..
Pattupaanupu Paina Pavalinchinagaani
Aaradugula Samaadhini Cheranivaadevadu
Kannulaara Choochutayegaani (2)
Dhanamuvalana Truptinondaleru E Narulu
Marananto Emi Teesukoru Ee Maanavulu
||O Manishi||
Verse 3
వ్యర్ధం వ్యర్ధం అని ప్రసంగి తెలుపుచున్నాడు
సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంత
జ్ఞానముతో తెలివితో సంపాదించిన సంపద
అనుభవించకుండానే విడిచి వెళ్ళుతారు
మంచులాగ కరిగే ఈ జీవితం (2)
ఆశల వలయంలో చిక్కుకొనుట వ్యర్ధం
లోకాశలు కలిగి జీవించుట వ్యర్ధం
||ఓ మనిషి||
Vyardham Vyardham Ani Prasangi Telupuchunnaadu
Sooryuni Krinda Narulu Paduchundu Paatu Anta
Jnyaanamuto Telivito Sampaadinchina Sampada
Anubhavinchakundaane Vidichi Vellutaaru
Manchulaaga Karige Ee Jeevitam (2)
Aashala Valayanlo Chikkukonuta Vyardham
Lokaashalu Kaligi Jeevinchuta Vyardham
||O Manishi||
Verse 4
వ్యర్ధం కానిది ప్రయాసము ప్రభుదని
అర్ధముతో క్రియలుచేయ ప్రయాసపడుమూ
ప్రభునందు ప్రయాసము అలయక చేయుచు
స్థిరులునూ కదలనివారిగమీరుండాలి
ప్రభునందు మృతినొందినవారే ధన్యులని (2)
మరణంతో సత్ క్రియలే వెంట వచ్చునని
పరిశుద్ధతతో పనులే దేవుని చేర్చునని
||ఓ మనిషి||
Vyardham Kaanidi Prayaasamu Prabhudani
Ardhamuto Kriyalucheya Prayaasapadumoo
Prabhunandu Prayaasamu Alayaka Cheyuchu
Sthirulunoo Kadalanivaarigameerundaali
Prabhunandu Mrutinondinavaare Dhanyulani (2)
Marananto Sat Kriyale Venta Vachchunani
Parishuddhatato Panule Devuni Cherchunani
||O Manishi||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.