O Naadu Yesuraajaa Ninnu Ne Lyrics in Telugu & English
Chorus
ఓ నాదు యేసు రాజా
నిన్ను నే నుతించెదను (2)
నీ నామమును సదా
నే సన్నుతించుచుండును (2)
||ఓ నాదు||
O Naadu Yesu Raajaa
Ninnu Ne Nutinchedanu (2)
Nee Naamamunu Sadaa
Ne Sannutinchuchundunu (2)
||O Naadu||
Verse 1
అనుదినము నిను స్తుతియించెదను (2)
ఘనంబు చేయుచుండును నేను (2)
||ఓ నాదు||
Anudinamu Ninu Stutiyinchedanu (2)
Ghanambu Cheyuchundunu Nenu (2)
||O Naadu||
Verse 2
వర్ణించెద నే నీ క్రియలను (2)
స్మరియించెద నీ మంచితనంబున్ (2)
||ఓ నాదు||
Varnincheda Ne Nee Kriyalanu (2)
Smariyincheda Nee Manchitanambun (2)
||O Naadu||
Verse 3
రక్షణ గీతము నే పాడెదను (2)
నిశ్చయ జయధ్వని నే చేసెదను (2)
||ఓ నాదు||
Rakshana Geetamu Ne Paadedanu (2)
Nishchaya Jayadhvani Ne Chesedanu (2)
||O Naadu||
Verse 4
విజయ గీతము వినిపించెదను (2)
భజియించెద జీవితమంతయును (2)
||ఓ నాదు||
Vijaya Geetamu Vinipinchedanu (2)
Bhajiyincheda Jeevitamantayunu (2)
||O Naadu||
Verse 5
నిరీక్షణ పూర్ణత కలిగి (2)
పరికించెద నా ప్రభు రాకడను (2)
||ఓ నాదు||
Nireekshana Poornata Kaligi (2)
Parikincheda Naa Prabhu Raakadanu (2)
||O Naadu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.