Oke Oka Maargamu Lyrics in Telugu & English
Chorus
ఒకే ఒక మార్గము ఒకే ఆధారము ఒకే పరిహారము లేదు వేరే మార్గం క్రీస్తేసే మార్గం (2)
విడువుము నీ మార్గం ||ఒకే ఒక||
Oke Oka Maargamu Oke Aadhaaramu Oke Parihaaramu Ledu Vere Maargam Kreestese Maargam (2)
Viduvumu Nee Maargam ||Oke Oka||
Verse 1
లోకం మాయరా పాపం వీడరా (2)
నీ హృదయమెంతో బలహీనమంతా పెడ దారి చూపురా (2)
పరికించి చూడుమా ||ఒకే ఒక||
Lokam Maayaraa Paapam Veedaraa (2)
Nee Hrudayamento Balaheenamantaa Peda Daari Choopuraa (2)
Parikinchi Choodumaa ||Oke Oka||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.