Skip to content
ThuthiThuthiThuthi

Okkade Yesu Okkade Okkade Parishuddhudu Okkade Song Lyricsఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే

Okkade Yesu Okkade Okkade Parishuddhudu Okkade Lyrics in Telugu & English

Present

Chorus

ఒక్కడే యేసు ఒక్కడే

ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే (2)

మహాదేవుడు మహిమోన్నతుడు

లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే (2)

||ఒక్కడే||

Okkade Yesu Okkade

Okkade Parishuddhudu Okkade (2)

Mahaadevudu Mahimonnatudu

Lokaaniki Rakshakudu Yesu Okkade (2)

||Okkade||

Verse 1

పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే

పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే (2)

జీవమార్గమై సత్యదైవమై

మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే (2)

||ఒక్కడే||

Paapini Rakshinchuvaadu Yesu Okkade

Paapini Preminchuvaadu Yesu Okkade (2)

Jeevamaargamai Satyadaivamai

Mokshaaniki Cherchuvaadu Yesu Okkade (2)

||Okkade||

Verse 2

అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే

అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే (2)

ఆదరించి ఆశ్రయమిచ్చి

అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే (2)

||ఒక్కడే||

Adviteeya Devudu Yesu Okkade

Adbhutamulu Cheyuvaadu Yesu Okkade (2)

Aadarinchi Aashrayamichchi

Anukshanamu Kaapaadu Yesu Okkade (2)

||Okkade||

Verse 3

నిత్యమూ ప్రేమించువాడు యేసు ఒక్కడే

నిత్యా శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే (2)

నీ వేదనలో నీ బాధలలో

నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే (2)

||ఒక్కడే||

Nityamoo Preminchuvaadu Yesu Okkade

Nityaa Shaantinichchuvaadu Yesu Okkade (2)

Nee Vedanalo Nee Baadhalalo

Nee Andagaa Niluchuvaadu Yesu Okkade (2)

||Okkade||

Verse 4

మరణము గెలిచినవాడు యేసు ఒక్కడే

మరల రానున్నవాడు యేసు ఒక్కడే (2)

పరిశుద్దులను ఆ పరమునకు

కొనిపోవువాడు యేసు ఒక్కడే (2)

||ఒక్కడే||

Maranamu Gelichinavaadu Yesu Okkade

Marala Raanunnavaadu Yesu Okkade (2)

Parishuddulanu Aa Paramunaku

Konipovuvaadu Yesu Okkade (2)

||Okkade||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with O