Okkokka Ganta Nenu Ninnaashinchukondu Lyrics in Telugu & English
Verse 1
నీ ప్రేమ లేకున్ననా యాత్మ కేదియు
విశ్రాంతి నియ్యదు
Nee Prema Lekunnanaa Yaatma Kediyu
Vishraanti Niyyadu
Verse 2
ఒక్కొక్క గంట నేను
నిన్నాశించుకొందు నీ యాశీర్వాదమిమ్ము
నా రక్షకా
Okkokka Ganta Nenu
Ninnaashinchukondu Nee Yaasheervaadamimmu
Naa Rakshakaa
Verse 3
యేసూ, రేబగళ్ళు
నాయొద్ద నుండుమునాతో నీ వుండిన
ఏ భయముండదు
Yesoo, Rebagallu
Naayodda Nundumunaato Nee Vundina
E Bhayamundadu
Verse 4
సుఖంబు బొందగా
నిన్నే యాశింతునుదుఃఖంబు నొందగా నీవే శరణ్యము
Sukhambu Bondagaa
Ninne Yaashintunuduhkhambu Nondagaa Neeve Sharanyamu
Verse 5
నీదు మార్గమందున
నే నడ్వనేర్పుమునీ మాట చొప్పున
నన్నున్ దీవించుము
Needu Maargamanduna
Ne Nadvanerpumunee Maata Choppuna
Nannun Deevinchumu
Verse 6
నిన్నే యాశింతును
యేసూ నా ప్రభువానీ వంటి వాడనై
నన్నుండ జేయుము
Ninne Yaashintunu
Yesoo Naa Prabhuvaanee Vanti Vaadanai
Nannunda Jeyumu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.