Skip to content
ThuthiThuthiThuthi

Oneness Season 2 Daaveedu Vale Naatyamaadi Song LyricsOneness Season 2 దావీదు వలె నాట్యమాడి

Oneness Season 2 Daaveedu Vale Naatyamaadi Lyrics in Telugu & English

Present

Verse 1

దావీదు వలె నాట్యమాడి

తండ్రీని స్తుతించెదను (2)

యేసయ్యా స్తోత్రముల్‌ (4)

Daaveedu Vale Naatyamaadi

Tandreeni Stutinchedanu (2)

Yesayyaa Stotramul (4)

Verse 2

తంబురతోను సితారతోను

తండ్రీని స్తుతించెదను (2)

యేసయ్యా స్తోత్రముల్‌ (4)

Tamburatonu Sitaaratonu

Tandreeni Stutinchedanu (2)

Yesayyaa Stotramul (4)

Verse 3

దేవునియందు నిరీక్షణ యుంచి

ఆయనను స్తుతింతు నా ప్రాణమా (2)

నీకు సహాయము చేయువాడు

సదా ఆదుకొనువాడు ఆయనే (2)

ఆధారము ఆదరణ ఆయనలో (2)

Devuniyandu Nireekshana Yunchi

Aayananu Stutintu Naa Praanamaa (2)

Neeku Sahaayamu Cheyuvaadu

Sadaa Aadukonuvaadu Aayane (2)

Aadhaaramu Aadarana Aayanalo (2)

Verse 4

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా

నవ జీవన మార్గమున నా జన్మ తరియింప (2)

Nadipinchu Naa Naavaa Nadi Sandramuna Devaa

Nava Jeevana Maargamuna Naa Janma Tariyimpa (2)

Verse 5

నా జీవిత తీరమున నా అపజయ భారమున

నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు

నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప

నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము

నడిపించు నా నావా

Naa Jeevita Teeramuna Naa Apajaya Bhaaramuna

Naligina Naa Hrudayamunu Nadipinchumu Lotunaku

Naa Yaatma Virabooya Naa Deeksha Phaliyimpa

Naa Naavalo Kaalidumu Naa Seva Chekonumu

Nadipinchu Naa Naavaa

Verse 6

యేసే నా పరి హారి ప్రియ యేసే నా పరిహారి

నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి (2)

Yese Naa Pari Haari Priya Yese Naa Parihaari

Naa Jeevita Kaalamellaa Priya Prabhuve Naa Parihaari (2)

Verse 7

ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే భాదలెన్నో (2)

ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి (2)

Enni Kashtaalu Kaliginanu Nannu Krunginche Bhaadalenno (2)

Enni Nashtaalu Shobhillinaa Priya Prabhuve Naa Parihaari (2)

Verse 8

అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము

ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది క్రీస్తేసు నామము

Anni Naamamula Kanna Pai Naamamu Yesuni Naamamu

Enni Taramulakainaa Ghanaparacha Daginadi Kreestesu Naamamu

Verse 9

యేసు నామము జయం జయము

సాతాను శక్తుల్ లయం లయము (2)

హల్లెలూయ హొసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2)

Yesu Naamamu Jayam Jayamu

Saataanu Shaktul Layam Layamu (2)

Hallelooya Hosanna Hallelooyaa Hallelooyaa Aamen (2)

Verse 10

సాతాను పై అధికార మిచ్చును

శక్తి గల యేసు నామము (2)

శత్రు సమూహము పై జయమునిచ్చును

జయశీలుడైన యేసు నామము (2)

Saataanu Pai Adhikaara Michchunu

Shakti Gala Yesu Naamamu (2)

Shatru Samoohamu Pai Jayamunichchunu

Jayasheeludaina Yesu Naamamu (2)

Verse 11

పరమ జీవము నాకు నివ్వండి

తిరిగి లేచెను నాతో నుండ (2)

నిరంతరము నన్ను నడిపించును

మరల వచ్చి యేసు కొని పోవును (2)

Parama Jeevamu Naaku Nivvandi

Tirigi Lechenu Naato Nunda (2)

Nirantaramu Nannu Nadipinchunu

Marala Vachchi Yesu Koni Povunu (2)

Verse 12

యేసు చాలును యేసు చాలును

యే సమయమైన యే స్థితికైన

నా జీవితములో యేసు చాలును

Yesu Chaalunu Yesu Chaalunu

Ye Samayamaina Ye Sthitikaina

Naa Jeevitamulo Yesu Chaalunu

Verse 13

సాతాను శోధనలధికమైన

సొమ్మసిల్లక సాగి వెళ్ళెను (2)

లోకము శరీరము లాగినను

లోబడక నేను వెళ్ళెదను (2)

Saataanu Shodhanaladhikamaina

Sommasillaka Saagi Vellenu (2)

Lokamu Shareeramu Laaginanu

Lobadaka Nenu Velledanu (2)

Verse 14

నాదాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా (2)

నా కేడెము కోట నీవే (2)

నా రక్షణ దుర్గమా

నాదాగు చోటు నీవే నా ఆశ్రయ దుర్గమా

Naadaagu Chotu Neeve Naa Aashraya Durgamaa (2)

Naa Kedemu Kota Neeve (2)

Naa Rakshana Durgamaa

Naadaagu Chotu Neeve Naa Aashraya Durgamaa

Verse 15

రండి ఉత్సాహించి పాడుదము

రక్షణ దుర్గము మన ప్రభువే

Randi Utsaahinchi Paadudamu

Rakshana Durgamu Mana Prabhuve

Verse 16

మన ప్రభువే మహా దేవుండు

ఘన మహాత్యము గల రాజు

భూమ్యాగాధపు లోయలును

భూధర శిఖరములాయనవే

Mana Prabhuve Mahaa Devundu

Ghana Mahaatyamu Gala Raaju

Bhoomyaagaadhapu Loyalunu

Bhoodhara Shikharamulaayanave

Verse 17

రండి ఉత్సాహించి పాడుదము

రక్షణ దుర్గము మన ప్రభువే

Randi Utsaahinchi Paadudamu

Rakshana Durgamu Mana Prabhuve

Verse 18

రాజాధి రాజు దేవాది దేవుడు

త్వరలో వచ్చుచుండెను (2)

Raajaadhi Raaju Devaadi Devudu

Tvaralo Vachchuchundenu (2)

Verse 19

మనయేసు రాజు వచ్చును

పరిశుద్ధులన్‌ చేయ మనలన్‌ (2)

ఆహా.. మన మచట కేగుదాం (2)

Manayesu Raaju Vachchunu

Parishuddhulan Cheya Manalan (2)

Aahaa.. Mana Machata Kegudaam (2)

Verse 20

నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో (2)

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ (2)

Nootana Geetamu Paadedanu Naa Priyudesunilo (2)

Hallelooya Hallelooya Hallelooya Aamen (2)

Verse 21

యేసే నా మంచి కాపరి యేసే నా గొప్ప కాపరి

యేసే నా ప్రధాన కాపరి యేసే నా ఆత్మ కాపరి

యేసే నన్ను కొన్న కాపరి యేసే నాలో ఉన్న కాపరి (2)

Yese Naa Manchi Kaapari Yese Naa Goppa Kaapari

Yese Naa Pradhaana Kaapari Yese Naa Aatma Kaapari

Yese Nannu Konna Kaapari Yese Naalo Unna Kaapari (2)

Verse 22

యెహోవా నా కాపరి నాకు లేమిలేదు

పచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్ (2)

Yehovaa Naa Kaapari Naaku Lemiledu

Pachchikagalachotla Machchikato Nadupun (2)

Verse 23

నూనెతో నా తలను అభిషేకము చేయున్

నా హృదయము నిండి పొర్లుచున్నది (2)

Nooneto Naa Talanu Abhishekamu Cheyun

Naa Hrudayamu Nindi Porluchunnadi (2)

Verse 24

నాకెన్నో మేలులు చేసితివే

నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును (2)

హల్లెలూయా యేసునాథా కృతజ్ఞతా స్తుతులు నీకే (2)

Naakenno Melulu Chesitive

Neekemi Chellintunu Devaa Neekemi Arpintunu (2)

Hallelooyaa Yesunaathaa Krutajnyataa Stutulu Neeke (2)

Verse 25

నాకిక ఆశలు లేవనుకొనగా

నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే

నలుదిశల నన్ను భయమావరింప

నా పక్షమందుంటివే నాకభయమిచ్చితివే

హల్లెలూయా యేసునాథా కృతజ్ఞతా స్తుతులు నీకే (2)

Naakika Aashalu Levanukonagaa

Naa Aasha Neevaitive Aashalu Teerchitive

Naludishala Nannu Bhayamaavarimpa

Naa Pakshamanduntive Naakabhayamichchitive

Hallelooyaa Yesunaathaa Krutajnyataa Stutulu Neeke (2)

Verse 26

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట

నా జీవిత ధన్యతై యున్నది (2)

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట (2)

నా జీవిత ధన్యతై యున్నది (2)

Mahonnatudaa Nee Krupalo Nenu Nivasinchuta

Naa Jeevita Dhanyatai Yunnadi (2)

Mahonnatudaa Nee Krupalo Nenu Nivasinchuta (2)

Naa Jeevita Dhanyatai Yunnadi (2)

Verse 27

నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా (2)

Ne Saageda Yesunito Naa Jeevita Kaalamantaa (2)

Verse 28

యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)

పరమును చేరగ నే వెళ్లెద (2)

హనోకు వలె సాగెదా

Yesuto Gadipeda Yesuto Nadicheda (2)

Paramunu Cheraga Ne Velleda (2)

Hanoku Vale Saagedaa

Verse 29

నేడో రేపో నా ప్రియుడేసు

మేఘాల మీద ఏతెంచును (2)

మహిమాన్వితుడై ప్రభుయేసు

మహీస్థలమునకు ఏతెంచును (2)

Nedo Repo Naa Priyudesu

Meghaala Meeda Etenchunu (2)

Mahimaanvitudai Prabhuyesu

Maheesthalamunaku Etenchunu (2)

Verse 30

యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు

అందుకొందువని స్తుతి చేయుచున్నాము

దేవా నీవే స్తోత్ర పాత్రుడవు

నీవు మాత్రమే మహిమ రూపివి

దేవా నీవే స్తోత్ర పాత్రుడవు

Yesu Prabhuvunu Batti Maa Stotramulu

Andukonduvani Stuti Cheyuchunnaamu

Devaa Neeve Stotra Paatrudavu

Neevu Maatrame Mahima Roopivi

Devaa Neeve Stotra Paatrudavu

Verse 31

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు

వాంఛతో తన కరము చాపి

రమ్మనుచున్నాడు (2)

Rammanuchunnaadu Ninnu Prabhu Yesu

Vaanchhato Tana Karamu Chaapi

Rammanuchunnaadu (2)

Verse 32

ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ (2)

ఎంత మధురము యేసుని ప్రేమ

ఎంత మధురము నా యేసుని ప్రేమ (2)

Prema Prema Prema Prema (2)

Enta Madhuramu Yesuni Prema

Enta Madhuramu Naa Yesuni Prema (2)

Verse 33

మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు (2)

స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకె ప్రభూ (2)

ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన

నా యేసు ప్ర్రభునికే ప్రియ యేసు ప్రభునికే

Mahima Neeke Prabhu Ghanata Neeke Prabhu (2)

Stuti Mahima Ghanatayu Prabhaavamu Neeke Prabhoo (2)

Aaraadhana Aaraadhana Aaraadhana Aaraadhana

Naa Yesu Prrabhunike Priya Yesu Prabhunike

Verse 34

ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను

నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను

ఆరాధన ఆరాధన (2)

నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన (2)

ఆరాధన ఆరాధన (2)

Aaraadhanaku Yogyudaa Nityamu Stutiyinchedanu

Nee Melulanu Maruvakane Ellappudu Stuti Paadedanu

Aaraadhana Aaraadhana (2)

Nee Melulakai Aaraadhana Nee Deevenakai Aaraadhana (2)

Aaraadhana Aaraadhana (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with O