Skip to content
ThuthiThuthiThuthi

Padivelalo Priyuni Choochi Telisikontivaa? Song Lyricsపదివేలలో ప్రియుని చూచి తెలిసికొంటివా?

Padivelalo Priyuni Choochi Telisikontivaa? Lyrics in Telugu & English

Present

Verse 1

పదివేలలో ప్రియుని - చూచి తెలిసికొంటివా?

నీ హృదయము పట్టుకొన్న - వాని కోరుకొనుము

Padivelalo Priyuni - Choochi Telisikontivaa?

Nee Hrudayamu Pattukonna - Vaani Korukonumu

Verse 2

విగ్రహము లాకర్షంచెన్ - లోక యాశలు నిను

పాప క్రియలు మెరయుచు - నిన్ను విడనాడవు

Vigrahamu Laakarshanchen - Loka Yaashalu Ninu

Paapa Kriyalu Merayuchu - Ninnu Vidanaadavu

Verse 3

విగ్రహములకు దృష్టి - లేక లేదు అందము

మంచి చెడ్డ తెలియదు - అందుచేత వ్యర్థము

Vigrahamulaku Drushti - Leka Ledu Andamu

Manchi Chedda Teliyadu - Anducheta Vyarthamu

Verse 4

వాని పగుల గొట్టుటచే - వాని నుండి తొల్గదు

యేసు అందము కిరణ - మాయన హృదయమే

Vaani Pagula Gottutache - Vaani Nundi Tolgadu

Yesu Andamu Kirana - Maayana Hrudayame

Verse 5

వాని వత్తినార్పువాడు - ఎవరో తెలియునా?

చలికాలమును వేసవిగ మార్చు ప్రభువే

Vaani Vattinaarpuvaadu - Evaro Teliyunaa?

Chalikaalamunu Vesaviga Maarchu Prabhuve

Verse 6

పేతురును మార్చిన చూపు - స్తెఫన్ చూచిన ముఖము

మరియతో నేడ్చిన హృదయం - మాత్రం ఆకర్షించెన్

Peturunu Maarchina Choopu - Stephan Choochina Mukhamu

Mariyato Nedchina Hrudayam - Maatram Aakarshinchen

Verse 7

ఆకర్షించి నిండ చేయున్ - గిన్నెనిండ పొర్లగ

విగ్రహములు మాకు వద్దు - యేసుతో మేముందుము

Aakarshinchi Ninda Cheyun - Ginneninda Porlaga

Vigrahamulu Maaku Vaddu - Yesuto Memundumu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P