Skip to content
ThuthiThuthiThuthi

Pampumu Devaa Deevenalaton Pampumu Devaa Song Lyricsపంపుము దేవా దీవెనలతోఁ పంపుము దేవా

Pampumu Devaa Deevenalaton Pampumu Devaa Lyrics in Telugu & English

Present

Chorus

పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా (2)

పంపుము దయ చేత పతిత పావన నామ

పెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప

||పంపుము||

Pampumu Devaa Deevenalato – Pampumu Devaa (2)

Pampumu Daya Cheta Patita Paavana Naama

Pempuga Nee Seva Priyamoppa Nonarimpa

||Pampumu||

Verse 1

మా సేవ నుండిన మా వెల్తులన్నియు (2)

యేసుని కొరకు నీ వెసఁగఁ క్షమియించుచు

||పంపుము||

Maa Seva Nundina Maa Veltulanniyu (2)

Yesuni Koraku Nee Vesangan Kshamiyinchuchu

||Pampumu||

Verse 2

వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి (2)

దినదినము ఫలములు దివ్యముగ ఫలియింప

||పంపుము||

Vinina Satyambunu – Vimalaatma Madi Nilpi (2)

Dinadinamu Phalamulu Divyamuga Phaliyimpa

||Pampumu||

Verse 3

ఆసక్తితో నిన్ననిశము సేవింప (2)

భాసురంబగు నాత్మ వాసికెక్కగ నిచ్చి

||పంపుము||

Aasaktito Ninnanishamu Sevimpa (2)

Bhaasurambagu Naatma Vaasikekkaga Nichchi

||Pampumu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P