Skip to content
ThuthiThuthiThuthi

Pampumu Devaa Panivaaralanu Pantanu Koyutaku Song Lyricsపంపుము దేవా పనివారలను పంటను కోయుటకు

Pampumu Devaa Panivaaralanu Pantanu Koyutaku Lyrics in Telugu & English

Present

Chorus

పంపుము దేవా పనివారలను

పంటను కోయుటకు

నేడు పంటను కోయుటకు

కొంతమందియే శ్రమ పడుచుండగా

చింతయే లేని క్రైస్తవులందరిన్

||పంపుము||

Pampumu Devaa Panivaaralanu

Pantanu Koyutaku

Nedu Pantanu Koyutaku

Kontamandiye Shrama Paduchundagaa

Chintaye Leni Kraistavulandarin

||Pampumu||

Verse 1

నాగలి మీద చేయినివేసి వెనుకకు చూడక సాగెడి వారిని

భారము గలిగి సువార్త గింజలు

Naagali Meeda Cheyinivesi Venukaku Choodaka Saagedi Vaarini

Bhaaramu Galigi Suvaarta Ginjalu

Verse 2

దున్నిన యెడల చల్లెడివారిని (2)

||పంపుము||

Dunnina Yedala Challedivaarini (2)

||Pampumu||

Verse 3

తెల్లవారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి

ఉల్లము దేవుని ఆత్మతో నిండగ

Tellavaarina Polamulu Choochi Tellavaaraka Munde Lechi

Ullamu Devuni Aatmato Nindaga

Verse 4

ఉల్లాసముతో కూర్చెడి వారిని (2)

||పంపుము||

Ullaasamuto Koorchedi Vaarini (2)

||Pampumu||

Verse 5

పరమండలము సంతసమొందగ ధరణిలో ఆత్మల సంపద పండగ

Paramandalamu Santasamondaga Dharanilo Aatmala Sampada Pandaga

Verse 6

చిరజీవమును ఒసగెడు యేసుని

Chirajeevamunu Osagedu Yesuni

Verse 7

రక్షణ వార్తను చాటెడు వారిని (2)

||పంపుము||

Rakshana Vaartanu Chaatedu Vaarini (2)

||Pampumu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P