Parishuddhaatma Nityaatma Parama Paavuramaa Lyrics in Telugu & English
Chorus
పరిశుద్ధాత్మ నిత్యాత్మ పరమ పావురమా దురతేచ్ఛలను దూర పరచు
సత్యాత్మా
||పరిశుద్ధాత్మ||
Parishuddhaatma Nityaatma Parama Paavuramaa Duratechchhalanu Doora Parachu
Satyaatmaa
||Parishuddhaatma||
Verse 1
నిత్యంపు వెల్గుచే నింపు జ్ఞానాత్మ సత్యంపు శుభ వార్త సంధించు
నాత్మ
||పరిశుద్ధాత్మ||
Nityampu Velguche Nimpu Jnyaanaatma Satyampu Shubha Vaarta Sandhinchu
Naatma
||Parishuddhaatma||
Verse 2
జీవమార్గంబున జీవింప నేర్పి త్రోవఁ దప్పిన వారి భావంబు మార్చు
||పరిశుద్ధాత్మ||
Jeevamaargambuna Jeevimpa Nerpi Trovan Dappina Vaari Bhaavambu Maarchu
||Parishuddhaatma||
Verse 3
పాపాంధకారంబుఁ బాపు నీ వెలుఁగుఁ జూపి మింటికి నడిపి
కాపాడి మెలఁగు
||పరిశుద్ధాత్మ||
Paapaandhakaarambun Baapu Nee Velungun Joopi Mintiki Nadipi
Kaapaadi Melangu
||Parishuddhaatma||
Verse 4
భక్తుఁడు శోధింపఁ బడుచుండునేని యుక్తిఁ దెల్పెడి సర్వ శక్తి
నీదౌను
||పరిశుద్ధాత్మ||
Bhaktundu Shodhimpan Baduchunduneni Yuktin Delpedi Sarva Shakti
Needaunu
||Parishuddhaatma||
Verse 5
తిన్ననైన తెలివి తేట నాకిమ్ము నిన్ను సేవించెద నిజము స్తోత్రమ్ము
||పరిశుద్ధాత్మ||
Tinnanaina Telivi Teta Naakimmu Ninnu Sevincheda Nijamu Stotrammu
||Parishuddhaatma||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.