Skip to content
ThuthiThuthiThuthi

Parishuddhaatma Rammu Parishuddhaatma Rammu Song Lyricsపరిశుద్ధాత్మ రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము

Also searched as: parishudda

Parishuddhaatma Rammu Parishuddhaatma Rammu Lyrics in Telugu & English

Present

Verse 1

పరిశుద్ధాత్మ రమ్ము

పరిశుద్ధాత్మ రమ్ము

నన్ను కొని పొమ్ము యేసుని సన్నిధికి

పరిశుద్ధాత్మ రమ్ము

నేను నీ కోసమే స్వామి నీ కోసమే

నేను నీ కోసమే స్వామి నీ కోసమే

నేను నీ కోసమే స్వామి నీ కోసమే

నా కరములెత్తెదను

Parishuddhaatma Rammu

Parishuddhaatma Rammu

Nannu Koni Pommu Yesuni Sannidhiki

Parishuddhaatma Rammu

Nenu Nee Kosame Svaami Nee Kosame

Nenu Nee Kosame Svaami Nee Kosame

Nenu Nee Kosame Svaami Nee Kosame

Naa Karamulettedanu

Verse 2

మోకరించి నా శిరము వంచి

కరములెత్తెదన్ నీ కొరకే (2)

పరిశుద్ధాత్మ రమ్ము

పరిశుద్ధాత్మ రమ్ము

నన్ను కొని పొమ్ము యేసుని సన్నిధికి

పరిశుద్ధాత్మ రమ్ము

నేను నీ కోసమే స్వామి నీ కోసమే

నేను నీ కోసమే స్వామి నీ కోసమే

Mokarinchi Naa Shiramu Vanchi

Karamulettedan Nee Korake (2)

Parishuddhaatma Rammu

Parishuddhaatma Rammu

Nannu Koni Pommu Yesuni Sannidhiki

Parishuddhaatma Rammu

Nenu Nee Kosame Svaami Nee Kosame

Nenu Nee Kosame Svaami Nee Kosame

Verse 3

నేను నీ కోసమే స్వామి నీ కోసమే

నా కరములెత్తెదను

మోకరించి నా శిరము వంచి

కరములెత్తెదన్ నీ కొరకే (2)

Nenu Nee Kosame Svaami Nee Kosame

Naa Karamulettedanu

Mokarinchi Naa Shiramu Vanchi

Karamulettedan Nee Korake (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P