Pashuvula Paakalo Mana Koraku Yesayya Janminche Nedu Lyrics in Telugu & English
Verse 1
పశువుల పాకలో మన కొరకు యేసయ్య జన్మించె నేడు
ఆకాశములో అందాల తార వెలసింది చూడు (2)
Happy Christmas
Merry Christmas (2)
Pashuvula Paakalo Mana Koraku Yesayya Janminche Nedu
Aakaashamulo Andaala Taara Velasindi Choodu (2)
Happy Christmas
Merry Christmas (2)
Verse 2
దావీదు పురములో శిశువు పుట్టేను చూడగ రారండి
ఈ దినమే మీ హృదయాలను ఆయనకర్పించుడి (2)
పశువుల తొట్టిలో క్రీస్తును ప్రేమతో దర్శించండి
వేగిరమే ప్రభు సన్నిధిలో అందరూ ఇక చేరండి
Happy Christmas
Merry Christmas (2)
Daaveedu Puramulo Shishuvu Puttenu Choodaga Raarandi
Ee Diname Mee Hrudayaalanu Aayanakarpinchudi (2)
Pashuvula Tottilo Kreestunu Premato Darshinchandi
Vegirame Prabhu Sannidhilo Andaroo Ika Cherandi
Happy Christmas
Merry Christmas (2)
Verse 3
మరియా యోసేపు ఇమ్మానుయేలును మనసారా సేవింపగా
సంతోషకరమైన శుభ వర్తమానము దూతలు ప్రకటించగా (2)
ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములు నెరవేరగా
సమాధాన కర్త అద్భుత రీతిగా ఆలోచన కర్తై రాగా
Mariyaa Yosepu Immaanuyelunu Manasaaraa Sevimpagaa
Santoshakaramaina Shubha Vartamaanamu Dootalu Prakatinchagaa (2)
Pravaktalu Pravachinchina Pravachanamulu Neraveragaa
Samaadhaana Karta Adbhuta Reetigaa Aalochana Kartai Raagaa
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.