Skip to content
ThuthiThuthiThuthi

Pashuvula Paakalo Puttaadu Raaju Yesayya Song Lyricsపశువుల పాకలో పుట్టాడు రాజు యేసయ్య

Pashuvula Paakalo Puttaadu Raaju Yesayya Lyrics in Telugu & English

Present

Chorus

పశువుల పాకలో పుట్టాడు రాజు యేసయ్య

జగతికి వెలుగును తెచ్చాడు క్రీస్తు మెస్సయ్య

తనెంతో ప్రేమ చూపువాడు

నేనంటే ప్రాణమిచ్చువాడు

తనెంతో జాలి చూపువాడు

నువ్వంటే ప్రాణమిచ్చువాడు

అద్వితీయ దేవుడు ఆరాధనీయుడు ఆదరించు దేవుడు మనయేసు నాధుడు

Pashuvula Paakalo Puttaadu Raaju Yesayya

Jagatiki Velugunu Techchaadu Kreestu Messayya

Tanento Prema Choopuvaadu

Nenante Praanamichchuvaadu

Tanento Jaali Choopuvaadu

Nuvvante Praanamichchuvaadu

Adviteeya Devudu Aaraadhaneeyudu Aadarinchu Devudu Manayesu Naadhudu

Verse 1

అదిగో చూడు అద్భుతమైన కార్యము చూద్దాము

క్రీస్తును తెలిపే తారక ఒకటి నింగిలో మెరిసింది

సాంబ్రాణి బోళం అర్పించుదాం

మన క్రీస్తు రాజుని కొనియాడుదాం

||పశువుల పాకలో||

Adigo Choodu Adbhutamaina Kaaryamu Chooddaamu

Kreestunu Telipe Taaraka Okati Ningilo Merisindi

Saambraani Bolam Arpinchudaam

Mana Kreestu Raajuni Koniyaadudaam

||Pashuvula Paakalo||

Verse 2

గొల్లలు జ్ఞానులు యేసుని చూచి ఆనందించారు

ప్రేమతో రాజుని చూడగ వచ్చి ఆరాధించారు

మన పూర్ణ హృదయముతో మన యేసుకే

పాటలు పాడి ఆరాధించేదం

||పశువుల పాకలో||

Gollalu Jnyaanulu Yesuni Choochi Aanandinchaaru

Premato Raajuni Choodaga Vachchi Aaraadhinchaaru

Mana Poorna Hrudayamuto Mana Yesuke

Paatalu Paadi Aaraadhinchedam

||Pashuvula Paakalo||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P