Pashuvulapaaka Chotichchenu Prabhuvunaku Lyrics in Telugu & English
Verse 1
పశువులపాక చోటిచ్చెను ప్రభువునకు (2)
తనలో దాగమని తన ఉనికిని చాటమని (2)
Pashuvulapaaka Chotichchenu Prabhuvunaku (2)
Tanalo Daagamani Tana Unikini Chaatamani (2)
Verse 2
కన్నెయ మరియమ్మ గర్భమందున బేత్లెహేమను ఊరిలో (2)
పశువుల పాకలో జన్మించెను ప్రభువు (2)
దైవ పుత్రుండు మనుజుడాయెను (2)
Kanneya Mariyamma Garbhamanduna Betlehemanu Oorilo (2)
Pashuvula Paakalo Janminchenu Prabhuvu (2)
Daiva Putrundu Manujudaayenu (2)
Verse 3
గొల్లలు బోయలు ప్రభువుని కనుగొని వర్తమానమందరికి తెల్పిరి (2)
నక్షత్రముగని తూర్పు జ్ఞానులు నడిచిరి (2)
బోళము సాంబ్రాణిని అర్పించి మొక్కిరి (2)
Gollalu Boyalu Prabhuvuni Kanugoni Vartamaanamandariki Telpiri (2)
Nakshatramugani Toorpu Jnyaanulu Nadichiri (2)
Bolamu Saambraanini Arpinchi Mokkiri (2)
Verse 4
లోకమంతట వెలుగు ప్రకాశించి చీకటిలోవున్న జనులను వెలుగు చూచిరి (2)
మన పాపముకొరకై మన దోషము కొరకై (2)
శరీర ధారిగా అవతరించెను (2)
Lokamantata Velugu Prakaashinchi Cheekatilovunna Janulanu Velugu Choochiri (2)
Mana Paapamukorakai Mana Doshamu Korakai (2)
Shareera Dhaarigaa Avatarinchenu (2)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.