Skip to content
ThuthiThuthiThuthi

Pasibaaludu Raajuga Janminchenu Lokamunaku Velugai Song Lyricsపసిబాలుడు రాజుగ జన్మించెను లోకమునకు వెలుగై

Pasibaaludu Raajuga Janminchenu Lokamunaku Velugai Lyrics in Telugu & English

Present

Verse 1

పసిబాలుడు రాజుగ జన్మించెను

లోకమునకు వెలుగై దిగివచ్చెను

ఆకాశములో దేవదూతలు ఆరాధించెను

భూలోకములో సంతోషముతో పొంగిపోయెను

చీకటి జీవితాలను వెలిగించెను (2)

ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం

ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం

ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం

ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం

పసిబాలుడు రాజుగ జన్మించెను

లోకమునకు వెలుగై దిగివచ్చెను

Pasibaaludu Raajuga Janminchenu

Lokamunaku Velugai Digivachchenu

Aakaashamulo Devadootalu Aaraadhinchenu

Bhoolokamulo Santoshamuto Pongipoyenu

Cheekati Jeevitaalanu Veliginchenu (2)

Aanandinchedamu Manamanta Utsaahinchedam

Aanandinchedamu Manamanta Utsaahinchedam

Aanandinchedamu Manamanta Utsaahinchedam

Aanandinchedamu Manamanta Utsaahinchedam

Pasibaaludu Raajuga Janminchenu

Lokamunaku Velugai Digivachchenu

Verse 2

పాపపు జీవితమును మార్చుటకు

రక్షణ జీవితమును ఇచ్చుటకు (2)

దైవమే మనిషి రూపమై వచ్చను

పరలోకానికి మార్గము తెరచెను (2)

ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం

ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం

ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం

ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం

పసిబాలుడు రాజుగ జన్మించెను

లోకమునకు వెలుగై దిగివచ్చెను

Paapapu Jeevitamunu Maarchutaku

Rakshana Jeevitamunu Ichchutaku (2)

Daivame Manishi Roopamai Vachchanu

Paralokaaniki Maargamu Terachenu (2)

Aanandinchedamu Manamanta Utsaahinchedam

Aanandinchedamu Manamanta Utsaahinchedam

Aanandinchedamu Manamanta Utsaahinchedam

Aanandinchedamu Manamanta Utsaahinchedam

Pasibaaludu Raajuga Janminchenu

Lokamunaku Velugai Digivachchenu

Verse 3

చీకటినుండి నిన్ను వెలిగించుటకు

మరణమునుండి నిన్ను విడిపించుటకు (2)

దైవకుమారుడు పరమును వీడెను

పాపికి మోక్షపు మార్గము చూపెను (2)

ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం

ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం

ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం

ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం

Cheekatinundi Ninnu Veliginchutaku

Maranamunundi Ninnu Vidipinchutaku (2)

Daivakumaarudu Paramunu Veedenu

Paapiki Mokshapu Maargamu Choopenu (2)

Aanandinchedamu Manamanta Utsaahinchedam

Aanandinchedamu Manamanta Utsaahinchedam

Aanandinchedamu Manamanta Utsaahinchedam

Aanandinchedamu Manamanta Utsaahinchedam

Verse 4

ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం

ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం

ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం

ఆనందించెదము మనమంత ఉత్సాహించెదం

Aanandinchedamu Manamanta Utsaahinchedam

Aanandinchedamu Manamanta Utsaahinchedam

Aanandinchedamu Manamanta Utsaahinchedam

Aanandinchedamu Manamanta Utsaahinchedam

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P