Pavitra Parachumu Naa Hrudayam Nee Vaakyame Naa Lyrics in Telugu & English
Chorus
పవిత్ర పరచుము నా హృదయంనీ వాక్యమే నా ఆధారం
పరిశుద్ధ పరచుము నానడతన్
Pavitra Parachumu Naa Hrudayannee Vaakyame Naa Aadhaaram
Parishuddha Parachumu Naanadatan
Verse 1
అగ్నివంటి వాక్యముతోమలినమైన నా హృదయం
పరిశుద్ధ పరచుమయదయగల యేసయ్య
||పవిత్ర||
Agnivanti Vaakyamutomalinamaina Naa Hrudayam
Parishuddha Parachumayadayagala Yesayya
||Pavitra||
Verse 2
సుత్తెవంటి వాక్యముతోమెత్తన చేయము నా హృదయం
అతి వినయము తోనేవెంబడించెదను
||పవిత్ర||
Suttevanti Vaakyamutomettana Cheyamu Naa Hrudayam
Ati Vinayamu Tonevembadinchedanu
||Pavitra||
Verse 3
వెలుగువంటి వాక్యముతోవెలిగి నన్ను నింపుమయ
పెనుతుఫానులలోవెలుగుగా జేయుమయ
||పవిత్ర||
Veluguvanti Vaakyamutoveligi Nannu Nimpumaya
Penutuphaanulalovelugugaa Jeyumaya
||Pavitra||
Verse 4
సజీవమైన వాక్యముతోనిత్యము నడుపుము ఓ ప్రభువా
జీవితకాలమంతానిన్ను నే సేవింతున్
||పవిత్ర||
Sajeevamaina Vaakyamutonityamu Nadupumu O Prabhuvaa
Jeevitakaalamantaaninnu Ne Sevintun
||Pavitra||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.