Perupetti Pilichinaadu Nee Snehitudu Lyrics in Telugu & English
Verse 1
పేరుపెట్టి పిలిచినాడు - నీ స్నేహితుడు
నేన్ను చూచి - నిలిచినాడు దావీదు సుతుడు
కానలేకున్నావా - దారి తెలియదన్నావా ?
నమ్మితే చాలు నేస్తమా - దేని గూర్చి చింత పడకుమా !
Perupetti Pilichinaadu - Nee Snehitudu
Nennu Choochi - Nilichinaadu Daaveedu Sutudu
Kaanalekunnaavaa - Daari Teliyadannaavaa ?
Nammite Chaalu Nestamaa - Deni Goorchi Chinta Padakumaa !
Verse 2
కంటి కునుకు లేక యున్తివా - మోయలేని భారము
దాటలేని తీరము - వేదనతో కుములు చుంటివా !
లోకులేన్దరున్న - నీ కేక విన్నారా
నీకు తోడు నీడగా - నీతో వచ్చారా !
||నమ్మితే||
Kanti Kunuku Leka Yuntivaa - Moyaleni Bhaaramu
Daataleni Teeramu - Vedanato Kumulu Chuntivaa !
Lokulendarunna - Nee Keka Vinnaaraa
Neeku Todu Needagaa - Neeto Vachchaaraa !
||Nammite||
Verse 3
ఆదరనే లేక యుంటివా ఆదుకొనేవారు
నీ భాద వినేవారు - లేరని - ఏడ్చు చుంటివా
నమ్ముకోన్నవారే నిన్నేరుగనందురు
కష్ట కాల మందు నిన్ను మరచి పోదురు
||నమ్మితే||
Aadarane Leka Yuntivaa Aadukonevaaru
Nee Bhaada Vinevaaru - Lerani - Edchu Chuntivaa
Nammukonnavaare Ninnerugananduru
Kashta Kaala Mandu Ninnu Marachi Poduru
||Nammite||
Verse 4
సీయోను - చింత పడకుమా - చెంత చేరినాడు -
నీ చింత బాపువాడు
చూడుమా - నీ కరుణామయుడు
దిట్టమైన చోట - మేకు కొట్టినట్టుగా
స్తిరపరచి - బలపరచును నిన్ను ఏసుడు
||నమ్మితే||
Seeyonu - Chinta Padakumaa - Chenta Cherinaadu -
Nee Chinta Baapuvaadu
Choodumaa - Nee Karunaamayudu
Dittamaina Chota - Meku Kottinattugaa
Stiraparachi - Balaparachunu Ninnu Esudu
||Nammite||
Verse 5
4 . ముగిసి పోయే యుద్ధ కాలము
తొలగి పోయెను - నీ పాప శాపము - దోషరునము
తీరిపోయెను - ప్రేమ చూపుచున్నాడు ప్రాణ నాధుడు
నిన్ను చేర వచ్చుచుందే - యేసు నాధుడు
||నమ్మితే||
4 . Mugisi Poye Yuddha Kaalamu
Tolagi Poyenu - Nee Paapa Shaapamu - Dosharunamu
Teeripoyenu - Prema Choopuchunnaadu Praana Naadhudu
Ninnu Chera Vachchuchunde - Yesu Naadhudu
||Nammite||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.