Skip to content
ThuthiThuthiThuthi

Phalamulanaashinchina Paraloka Tandri Song Lyricsఫలములనాశించిన పరలోక తండ్రి

Phalamulanaashinchina Paraloka Tandri Lyrics in Telugu & English

Present

Verse 1

ఫలములనాశించిన పరలోక తండ్రి

తేరి చూచుచున్నాడు నీ వైపు (2)

ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి

పరీక్షించుచున్నాడు నీ కాపు (2)

ఫలియించకుండుట నీకు న్యాయమా

యజమాని సహనముతో చెలగాటమా (2)

ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు

సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు (2)

చుట్టు త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు (2)

తన స్వాస్థ్యముగా నిను ప్రత్యేకపరచినాడు (2)

||ఫలియించకుండుట||

Phalamulanaashinchina Paraloka Tandri

Teri Choochuchunnaadu Nee Vaipu (2)

Premato Ninu Penchina Priya Totamaali

Pareekshinchuchunnaadu Nee Kaapu (2)

Phaliyinchakunduta Neeku Nyaayamaa

Yajamaani Sahanamuto Chelagaatamaa (2)

Aiguptu Nundi Periki Techchinaadu

Sangha Draaksha Totalo Ninnu Naatinaadu (2)

Chuttu Travvi Eruvu Vesi Neeru Posinaadu (2)

Tana Svaasthyamugaa Ninu Pratyekaparachinaadu (2)

||Phaliyinchakunduta||

Verse 2

వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేక యుంటే

ఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా (2)

ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే (2)

మోడులాంటి నిన్ను ఇంక నరికివేయకుండునా (2)

||ఫలియించకుండుట||

Vedakinappudu Nee Yodda Phalamu Leka Yunte

Aakulato Ninu Choosi Tandri Santasinchunaa (2)

Ivvabadina Samayamulo Vardhillakunte (2)

Modulaanti Ninnu Inka Narikiveyakundunaa (2)

||Phaliyinchakunduta||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P