Poorna Hrudaya Stotramul Chellincheda Prabhunake Lyrics in Telugu & English
Verse 1
పూర్ణ హృదయ స్తోత్రముల్ - చెల్లించెద ప్రభునకే (2)
Poorna Hrudaya Stotramul - Chellincheda Prabhunake (2)
Verse 2
ఏర్పరచుకోలేదు నేను - ప్రభువే నన్నేర్పరచుకొనెన్ (2)
పాపినైన నాకు - ఆయనే రక్షణ నిచ్చెన్ (2)
పరలోక రాజ్యములో - భాగమునిచ్చెన్ (2)
Erparachukoledu Nenu - Prabhuve Nannerparachukonen (2)
Paapinaina Naaku - Aayane Rakshana Nichchen (2)
Paraloka Raajyamulo - Bhaagamunichchen (2)
Verse 3
నా హృదయ పాపమును - తన రక్తములో కడిగెన్
మృతమైన నా ఆత్మను - జీవింపజేసె ప్రభువు
ఉచితంబుగానే పొందితి - నిత్య జీవం
Naa Hrudaya Paapamunu - Tana Raktamulo Kadigen
Mrutamaina Naa Aatmanu - Jeevimpajese Prabhuvu
Uchitambugaane Ponditi - Nitya Jeevam
Verse 4
నే పాప బంధములో నుండ - హృదయమశాంతితో నిండె
నా పాప మొప్పుకొనగా - కడిగెను రక్తములో
శాంతి ఆనందముతో - నన్ను నింపెన్
Ne Paapa Bandhamulo Nunda - Hrudayamashaantito Ninde
Naa Paapa Moppukonagaa - Kadigenu Raktamulo
Shaanti Aanandamuto - Nannu Nimpen
Verse 5
వర్ణింపజాలను నేను - ప్రభు యొక్క గొప్ప ప్రేమన్
పాపిని నను ప్రేమించెన్ - మరువలేనా ప్రేమను
ప్రశంసలను పాడెద - ప్రభుకే
Varnimpajaalanu Nenu - Prabhu Yokka Goppa Preman
Paapini Nanu Preminchen - Maruvalenaa Premanu
Prashansalanu Paadeda - Prabhuke
Verse 6
నిత్య రాజ్యము నన్ను చేర్చ - నిత్య నిబంధన చేసే
సుఖదుఃఖములందైన - ముగింతు నా పరుగున్
స్థిరముగ నుందు పరమును చేరువరకు
Nitya Raajyamu Nannu Chercha - Nitya Nibandhana Chese
Sukhaduhkhamulandaina - Mugintu Naa Parugun
Sthiramuga Nundu Paramunu Cheruvaraku
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.