Skip to content
ThuthiThuthiThuthi

Porli Porli Paarutondi Karunaanadi Song Lyricsపొర్లి పొర్లి పారుతోంది కరుణానది

Porli Porli Paarutondi Karunaanadi Lyrics in Telugu & English

Present

Chorus

పొర్లి పొర్లి పారుతుంది కరుణానది

కల్వరిలో యేసు స్వామి రుధిరమది (4)

నిండియున్న పాపమంత కడిగివేయును

కడిగివేయును.. కడిగివేయును (2)

రండి మునుగుడిందు

పాపశుద్ధి చేయును (2)

చేయును శుద్ధి – చేయును శుద్ధి (4)

||పొర్లి||

Porli Porli Paarutundi Karunaanadi

Kalvarilo Yesu Svaami Rudhiramadi (4)

Nindiyunna Paapamanta Kadigiveyunu

Kadigiveyunu.. Kadigiveyunu (2)

Randi Munugudindu

Paapashuddhi Cheyunu (2)

Cheyunu Shuddhi – Cheyunu Shuddhi (4)

||Porli||

Verse 1

రక్తము చిందించకుండా పాపము పోదు

పాపము పోదు.. పాపము పోదు (2)

ఆ ముక్తిదాత రక్తమందే

జీవము గలదు (2)

గలదు జీవము – గలదు జీవము (4)

||పొర్లి||

Raktamu Chindinchakundaa Paapamu Podu

Paapamu Podu.. Paapamu Podu (2)

Aa Muktidaata Raktamande

Jeevamu Galadu (2)

Galadu Jeevamu – Galadu Jeevamu (4)

||Porli||

Verse 2

విశ్వ పాపములను మోసే యాగ పశువదే

యాగ పశువదే.. యాగ పశువదే (2)

కోసి చీల్చి నదియై పారే

యేసు రక్తము (2)

రక్తము యేసు – రక్తము యేసు (4)

||పొర్లి||

Vishva Paapamulanu Mose Yaaga Pashuvade

Yaaga Pashuvade.. Yaaga Pashuvade (2)

Kosi Cheelchi Nadiyai Paare

Yesu Raktamu (2)

Raktamu Yesu – Raktamu Yesu (4)

||Porli||

Verse 3

చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము

పిల్ల రుధిరము.. పిల్ల రుధిరము (2)

రమ్ము రమ్ము ఉచితము

ఈ ముక్తి మోక్షము (2)

మోక్షము ఉచితము – మోక్షము ఉచితము (4)

||పొర్లి||

Chimme Chimme Daiva Gorrepilla Rudhiramu

Pilla Rudhiramu.. Pilla Rudhiramu (2)

Rammu Rammu Uchitamu

Ee Mukti Mokshamu (2)

Mokshamu Uchitamu – Mokshamu Uchitamu (4)

||Porli||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P