Skip to content
ThuthiThuthiThuthi

Poorvamaasheervaadamu Nedu Shreeyese Song Lyricsపూర్వమాశీర్వాదము నేడు శ్రీయేసే

Poorvamaasheervaadamu Nedu Shreeyese Lyrics in Telugu & English

Present

Verse 1

పూర్వమాశీర్వాదము - నేడు శ్రీయేసే

మున్ను నా యాలోచన - నేడు తనమాట

మున్ను వరము కోరితి - నే డేసగు వానిన్

మున్ను స్వస్థత కోరితి - నేడు వానినే

Poorvamaasheervaadamu - Nedu Shreeyese

Munnu Naa Yaalochana - Nedu Tanamaata

Munnu Varamu Koriti - Ne Desagu Vaanin

Munnu Svasthata Koriti - Nedu Vaanine

Verse 2

సర్వములో సర్వదా - యేసునే పాడెద

యేసులో సమస్తము - సమస్తము యేసే

Sarvamulo Sarvadaa - Yesune Paadeda

Yesulo Samastamu - Samastamu Yese

Verse 3

మున్ను శోధన శ్రమ - నేడు నమ్మకం

ముందు అర్థరక్షణ - నేడు సంపూర్ణం

మున్ను విడువనిపట్టు - నేడేసు నన్ బట్టెన్

పూర్వము నే నస్థిరం - నేడు - స్థిరమైతి

Munnu Shodhana Shrama - Nedu Nammakam

Mundu Artharakshana - Nedu Sampoornam

Munnu Viduvanipattu - Nedesu Nan Batten

Poorvamu Ne Nasthiram - Nedu - Sthiramaiti

Verse 4

మున్నునా ప్రయత్నము - నేడు ప్రార్థన

పూర్వమెంతో జాగ్రత్త - నేడతని శ్రద్ధ

మున్ను నాదుకోరిక - నేడేసుమాట

పూర్వ మడుగుచుండుట - నేడు సంస్తుతి

Munnunaa Prayatnamu - Nedu Praarthana

Poorvamento Jaagratta - Nedatani Shraddha

Munnu Naadukorika - Nedesumaata

Poorva Maduguchunduta - Nedu Sanstuti

Verse 5

మున్ను నాపనియది - యికను తన పని

మున్ను తనను వాడితిన్ - నేడు నన్ వాడును

మున్ను శక్తి కోరితిన్ - నేడు శక్తునే

మున్ను నాకై చేసితిన్ - నేడు తనకే

Munnu Naapaniyadi - Yikanu Tana Pani

Munnu Tananu Vaaditin - Nedu Nan Vaadunu

Munnu Shakti Koritin - Nedu Shaktune

Munnu Naakai Chesitin - Nedu Tanake

Verse 6

మున్ను యేసును కోరితిన్ - నా వాడాయె నేడు

మున్ను జ్యోతులుగ నుండే - నే డేంతో కాంతి

మున్ను చావు గోరితి - నేడు తన రాకన్

నా నిరీక్షణలెల్ల – స్థిరమాయెను

Munnu Yesunu Koritin - Naa Vaadaaye Nedu

Munnu Jyotuluga Nunde - Ne Dento Kaanti

Munnu Chaavu Goriti - Nedu Tana Raakan

Naa Nireekshanalella – Sthiramaayenu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P