Skip to content
ThuthiThuthiThuthi

Prabhuvaa Nee Kaluvari Tyaagamu Choopene Nee Song Lyricsప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ

Prabhuvaa Nee Kaluvari Tyaagamu Choopene Nee Lyrics in Telugu & English

Present

Chorus

ప్రభువా నీ కలువరి త్యాగము - చూపెనే నీ పరిపూర్ణతను

నాలో సత్ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే

||ప్రభువా||

Prabhuvaa Nee Kaluvari Tyaagamu - Choopene Nee Paripoornatanu

Naalo Sat Kriyalu Praarambhinchina Alpaa Omegaa Neevaitive

||Prabhuvaa||

Verse 1

నీ రక్షణయే ప్రాకారములని - ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి (2)

లోకములోనుండి ననువేరు చేసినది - నీదయా సంకల్పమే (2)

||ప్రభువా||

Nee Rakshanaye Praakaaramulani - Prakhyaatiye Naaku Gummamulani Telipi (2)

Lokamulonundi Nanuveru Chesinadi - Needayaa Sankalpame (2)

||Prabhuvaa||

Verse 2

జీవపు వెలుగుగ నను మార్చుటకే - పరిశుద్ధాత్మను నాకొసగితివే (2)

శాశ్వత రాజ్యముకై నను నియమించినది - నీ అనాది సంకల్పమే (2)

||ప్రభువా||

Jeevapu Veluguga Nanu Maarchutake - Parishuddhaatmanu Naakosagitive (2)

Shaashvata Raajyamukai Nanu Niyaminchinadi - Nee Anaadi Sankalpame (2)

||Prabhuvaa||

Verse 3

సంపూర్ణునిగా నను మార్చుటకే - శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే - 2

పరిపూర్ణ శాంతితో నను కాచుటయే - నీ నిత్యసంకల్పమే (2)

||ప్రభువా||

Sampoornunigaa Nanu Maarchutake - Shramalalo Nee Krupa Ninduga Nichchitive - 2

Paripoorna Shaantito Nanu Kaachutaye - Nee Nityasankalpame (2)

||Prabhuvaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P