Skip to content
ThuthiThuthiThuthi

Prabhuvaa Needivyaprema Sakalambichchenu Song Lyricsప్రభువా నీదివ్యప్రేమ సకలంబిచ్చెను

Prabhuvaa Needivyaprema Sakalambichchenu Lyrics in Telugu & English

Present

Verse 1

ప్రభువా నీ దివ్యప్రేమ సకలంబిచ్చెను

విభుడా నీదు ప్రేమ సకలం మన్నించెన్

ఆనందమే

అతిశయమే

అనిశము నీయందే

హల్లెలూయ స్తోత్రం

ఎల్లవేళ స్తోత్రం

ఆరాధించెద యేసయ్యా

Prabhuvaa Nee Divyaprema Sakalambichchenu

Vibhudaa Needu Prema Sakalam Manninchen

Aanandame

Atishayame

Anishamu Neeyande

Hallelooya Stotram

Ellavela Stotram

Aaraadhincheda Yesayyaa

Verse 2

ప్రాణం అర్పించావు

జీవం అందించావు

శాపం భరించావు

పాపం క్షమించావు

ఆశీర్వదించినావు

ఐశ్వర్యమిచ్చినావు

వాగ్దాన సంపదలతో

వాక్యంబు నిచ్చినావు

||ఆనందమే||

Praanam Arpinchaavu

Jeevam Andinchaavu

Shaapam Bharinchaavu

Paapam Kshaminchaavu

Aasheervadinchinaavu

Aishvaryamichchinaavu

Vaagdaana Sampadalato

Vaakyambu Nichchinaavu

||Aanandame||

Verse 3

ఆదిలో ఎరిగినావు

క్రీస్తులో ఎంచినావు

ప్రేమతో పిలిచినావు

నీతిగా తీర్చినావు

తేజోనివాసులతో

స్వాస్థ్యం నిచ్చినావు

మహిమావారసత్వం

మహిలో కలిగించావే

||ఆనందమే||

Aadilo Eriginaavu

Kreestulo Enchinaavu

Premato Pilichinaavu

Neetigaa Teerchinaavu

Tejonivaasulato

Svaasthyam Nichchinaavu

Mahimaavaarasatvam

Mahilo Kaliginchaave

||Aanandame||

Verse 4

నీవేచాలు ప్రభువా

నాకేమి కొదువలేదు

నీ ప్రేమ చాలు ప్రియుడా

నీవేగా నా సమస్తం

నా ఘోర పాపమంతా

నీ ప్రేమ కడిగెనయ్యా

నీ ప్రేమ నుండి ఎవడు

ఎడబాపలేడు నిజము

||ఆనందమే||

Neevechaalu Prabhuvaa

Naakemi Koduvaledu

Nee Prema Chaalu Priyudaa

Neevegaa Naa Samastam

Naa Ghora Paapamantaa

Nee Prema Kadigenayyaa

Nee Prema Nundi Evadu

Edabaapaledu Nijamu

||Aanandame||

Verse 5

వాక్యంబిచ్చినావు

నీవెలుగు నింపినావు

వాగ్దాన మిచ్చినావు

ఆదరణ జూపినావు

నా పాపమరణ నియమం

తొలగించివేసినావు

నీ ఆత్మజీవ నియమం

నియమించి బ్రోచినావు

||ఆనందమే||

Vaakyambichchinaavu

Neevelugu Nimpinaavu

Vaagdaana Michchinaavu

Aadarana Joopinaavu

Naa Paapamarana Niyamam

Tolaginchivesinaavu

Nee Aatmajeeva Niyamam

Niyaminchi Brochinaavu

||Aanandame||

Verse 6

ప్రభువా నీ దివ్యప్రేమ సకలంబిచ్చెను

Prabhuvaa Nee Divyaprema Sakalambichchenu

Verse 7

విభుడా నీదు ప్రేమ సకలం మన్నించెన్

Vibhudaa Needu Prema Sakalam Manninchen

Verse 8

ఆనందమే

అతిశయమే

అనిశము నీయందే

Aanandame

Atishayame

Anishamu Neeyande

Verse 9

హల్లెలూయ స్తోత్రం

ఎల్లవేళ స్తోత్రం

ఆరాధించెద యేసయ్యా

Hallelooya Stotram

Ellavela Stotram

Aaraadhincheda Yesayyaa

Verse 10

ప్రాణం అర్పించావు

జీవం అందించావు

Praanam Arpinchaavu

Jeevam Andinchaavu

Verse 11

శాపం భరించావు

పాపం క్షమించావు

Shaapam Bharinchaavu

Paapam Kshaminchaavu

Verse 12

ఆశీర్వదించినావు

ఐశ్వర్యమిచ్చినావు

Aasheervadinchinaavu

Aishvaryamichchinaavu

Verse 13

వాగ్దాన సంపదలతో

వాక్యంబు నిచ్చినావు

||ఆనందమే||

Vaagdaana Sampadalato

Vaakyambu Nichchinaavu

||Aanandame||

Verse 14

ఆదిలో ఎరిగినావు

క్రీస్తులో ఎంచినావు

ప్రేమతో పిలిచినావు

నీతిగా తీర్చినావు

తేజోనివాసులతో

స్వాస్థ్యం నిచ్చినావు

మహిమావారసత్వం

మహిలో కలిగించావే

||ఆనందమే||

Aadilo Eriginaavu

Kreestulo Enchinaavu

Premato Pilichinaavu

Neetigaa Teerchinaavu

Tejonivaasulato

Svaasthyam Nichchinaavu

Mahimaavaarasatvam

Mahilo Kaliginchaave

||Aanandame||

Verse 15

నీవేచాలు ప్రభువా

నాకేమి కొదువలేదు

నీ ప్రేమ చాలు ప్రియుడా

నీవేగా నా సమస్తం

నా ఘోర పాపమంతా

నీ ప్రేమ కడిగెనయ్యా

నీ ప్రేమ నుండి ఎవడు

ఎడబాపలేడు నిజము

||ఆనందమే||

Neevechaalu Prabhuvaa

Naakemi Koduvaledu

Nee Prema Chaalu Priyudaa

Neevegaa Naa Samastam

Naa Ghora Paapamantaa

Nee Prema Kadigenayyaa

Nee Prema Nundi Evadu

Edabaapaledu Nijamu

||Aanandame||

Verse 16

వాక్యంబిచ్చినావు

నీవెలుగు నింపినావు

వాగ్దాన మిచ్చినావు

ఆదరణ జూపినావు

నా పాపమరణ నియమం

తొలగించివేసినావు

నీ ఆత్మజీవ నియమం

నియమించి బ్రోచినావు

||ఆనందమే||

Vaakyambichchinaavu

Neevelugu Nimpinaavu

Vaagdaana Michchinaavu

Aadarana Joopinaavu

Naa Paapamarana Niyamam

Tolaginchivesinaavu

Nee Aatmajeeva Niyamam

Niyaminchi Brochinaavu

||Aanandame||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P